22-12-2022, 12:19 AM
(21-12-2022, 11:43 PM)Prasad@143 Wrote: మీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీ నెక్స్ట్ update కోసం ఎదురుచూస్తున్న
.ప్రసాద్@143 గారు
ధన్యవాదాలు
Next update త్వరలోనే ఇస్తాను
మీరు రాసిన కధ నేను ఇంకా చదవలేదు, వీలు కుదిరితే ఖచ్చితంగా మీ కధని చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను
కొత్త ఉద్యోగంలో చేరానన్నారు
అంతా బాగానే ఉందని, బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను