21-12-2022, 10:05 PM
(This post was last modified: 21-12-2022, 10:06 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-12-2022, 06:42 PM)Jani fucker Wrote: నేను అదే చెప్తున్న మిత్రమా ఇలాంటివి పెట్టడం వల్ల ఏ రచయితా అయిన తను రాసేది ఎందుకు బాగాలేదు అని ఆలోచనలో పడి అసలు రాయడం మానేస్తారు . ఇంకా నా విషయానికి నేను ఇక్కడ కొంత మంది రచయితలను చూసాను. ప్రతి ఒక్కరూ సెక్స్ main pole గా పెట్టీ స్టోరీ రాస్తున్నారు అందుకే చెప్పా.. వేరే కథలను ఇక్కడ పోస్ట్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు..ఎది ఏమైనా ఎవరు ఏమి అనుకున్న నేను చెప్పేది ఒకటే ఇలాంటి threads కంటే కూడా ఈ thread post చేసిన వాళ్ళు రైటర్స్ కి ఒక జోనర్ ఇచ్చి దాని మీద కథ రాయమని చెప్పండి. ఇన్ని రోజులు అని వ్యవధి ఇచ్చి అప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు ఎవరు ఎలా రాస్తారో రచయితలకు అర్థం అవుతుంది..
ఏదో ఒక జోనర్ దాని మీద ఒక చిన్న పరిచయం ఇచ్చి ప్రతి ఒక్కరూ దాని మీద రాయమని చెప్పండి ఇది కాస్త మంచిది..
చక్కగా చెప్పారు మీరు.
కానీ ఎవరూ, ఎవరినీ కంట్రోల్ చెయ్యలేరు.
కాబట్టి చదివి వదిలేయడమే, నా పేరు తీసివేయమని కూడా వ్రాసాను.
అయినా ఇక్కడ ఎవరూ, ఎవరికీ పోటీ కాదు. ఎవరి దారి వారిది, అందరి గమ్యం వివిధ రూపాల్లో పాఠకులను అలరించడమే కదా!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
