21-12-2022, 06:42 PM
(21-12-2022, 12:57 PM)k3vv3 Wrote: బాగా చెప్పారు jani fucker గారు.నేను అదే చెప్తున్న మిత్రమా ఇలాంటివి పెట్టడం వల్ల ఏ రచయితా అయిన తను రాసేది ఎందుకు బాగాలేదు అని ఆలోచనలో పడి అసలు రాయడం మానేస్తారు . ఇంకా నా విషయానికి నేను ఇక్కడ కొంత మంది రచయితలను చూసాను. ప్రతి ఒక్కరూ సెక్స్ main pole గా పెట్టీ స్టోరీ రాస్తున్నారు అందుకే చెప్పా.. వేరే కథలను ఇక్కడ పోస్ట్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు..ఎది ఏమైనా ఎవరు ఏమి అనుకున్న నేను చెప్పేది ఒకటే ఇలాంటి threads కంటే కూడా ఈ thread post చేసిన వాళ్ళు రైటర్స్ కి ఒక జోనర్ ఇచ్చి దాని మీద కథ రాయమని చెప్పండి. ఇన్ని రోజులు అని వ్యవధి ఇచ్చి అప్పుడు ఒకళ్ళు చెప్పడం కాదు ఎవరు ఎలా రాస్తారో రచయితలకు అర్థం అవుతుంది..
కానీ మరో విషయం గమనించాలి ఇక్కడ
ఈ మధ్యనే(గత సం.) చేరిన takulsajal గారి అభిమానులు విపరీతంగా ఉన్నారిక్కడ. ఆయన రేటింగ్ 5000 దాటింది, ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు.
ఆయన వ్రాసే వాటిలో చాలా భాగం మానసికంగా, పాఠకుల్లో ఉద్దిపన కలిగిస్తున్నాయి...కానీ వాటిలో సెక్స్ పాళ్ళు బహు తక్కువ.
మొదట్లో శివారెడ్డిగారు, ప్రసాద రావు గారు, ఆమని గారు, మాంగో శిల్ప గారు వగైరా రచయితలు ఉర్రూతలూగించే వారు. కాలక్రమాన వారు వేరే వ్యాపకాల వల్ల ఇటు ఛూడడం తగ్గించారు.
కాబట్టి మీ అబిప్రాయం (సెక్స్ లేకపోతే ఆదరణ తక్కువ) సరైనది కాదు, అని నా ఉద్దేశం.
ఏదో ఒక జోనర్ దాని మీద ఒక చిన్న పరిచయం ఇచ్చి ప్రతి ఒక్కరూ దాని మీద రాయమని చెప్పండి ఇది కాస్త మంచిది..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
