21-12-2022, 12:47 PM
(27-10-2022, 05:13 PM)thadichina.itukalu Wrote: ఇంకో రెండు నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది
ఈ సందర్భంగా రచయితలు అందరికి పోటీ పెట్టాలని అనుకున్నాను.
ఇందులో నా ఆశ తప్పించి వేరే ఏ దురుద్దేశము నాకు లేదు
వచ్చే సంవత్సరం మొదటి రోజున ఈ పోల్ పూర్తి అవుతుంది.
కావున మీ వోట్ వేసి సహకరించగలరు.
తప్పకుండా చేస్తారు కదు...
ఎవరినైనా మర్చిపోతే క్షమించండి
other 1, other 2, other 3, other 4, other 5 అని ఐదు ఎంప్టీ options create చేశాను
~ మీ తడిచిన ఇటుకలు
wet bricks
LINK : https://strawpoll.com/polls/QrgeVYeDOZp
మిత్రమా,
ఇందులో నుండి నా పేరు తీసివేయండి.
ఇక్కడ చాలా మంది శ్రష్టలున్నారు, నాకు అంత స్థాయిలేదు, రాదు.
నేను కేవలం కాలాక్షేపం కోసం మరియు మిత్రులకోసం వ్రాస్తున్నాను, కానీ పోటీలలో పాల్గొనడం ఆసక్తి లేదు, నా స్థాయి తెలుసు కాబట్టి.
అన్యధా భావించవద్దు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
