21-12-2022, 11:52 AM
(20-12-2022, 11:09 PM)sarit11 Wrote: ఒక కథలో రచయితకు ఆ పదంతో చాలా ఇబ్బంది వచ్చింది.
అందుకే ఆ పదాన్ని అలా మార్చడం జరిగినది.
మనకు కథ అర్ధం అయితే సరిపోతుంది కదా మిత్రమా.
కాని...
.polize లు సెక్యూరిటీ అధికారిని ఎంక్వయిరీ చేశారు..
సెక్యూరిటీ ఆఫీసర్లు సెక్యూరిటీ అధికారిని ఎంక్వయిరీ చేశారు...
మొదటి దానిలో ఎవరు...ఎం చేస్తున్నారో... వివరంగా ఉంది...
రెండవ దానిలో...ఎవరు..ఎం చేస్తున్నారో.. తికమక గా ఉంది...
ఒక సస్పెన్స్ స్టోరీ లో ఆ పదానికి key రోల్ ఉంటుంది...ఆ పదం మారడం వల్ల ఫీల్ పోతుంది అని అభిప్రాపడుతున్నా...