21-12-2022, 07:33 AM
GD morning...
నేను ఇందులో one of the writer నీ...
అసలు మీరు ఈ threads ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవచ్చ ... అందరూ ఇక్కడ సెక్స్ స్టోరీస్ కోసం వస్తారు.. కొంత మంది రైటర్స్ సెక్స్ స్టోరీస్ కాకుండా రీడర్స్ కోసం ఏదో రాయాలి అని అనుకుంటారు .. ఉదాహరణ . నా కధలు మా లాంటి వాళ్ళను ఎవరు పట్టించుకోరు..
ఇప్పుడు మీరు బెస్ట్ రైటర్ , top 10 stories అని ఇలాంటివి పెడితే అందులో కూడా సెక్స్ స్టోరీస్ ఉంటాయి.. అది సహజం గానే జరుగుతుంది..ఇక్కడ స్టోరీస్ చదివే అందరికీ ప్రతి కథ చదవాలి అని అనిపించేలా ఏదైనా చేయండి. అంతే కానీ ఇలా బెస్ట్ అని వేస్ట్ అని డివైడ్ చేసేలా చేసి . స్టోరీస్ రాసే కొంత మంది నీ కూడా ఆపెసేల చేయకండి..
హర్ట్ అయిన పర్వాలేదు..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...