20-12-2022, 11:09 PM
(20-12-2022, 11:51 AM)SRD79 Wrote:
free images of awards
సరిత్ గారు...
ఒక problem అండి..
నేను టైప్ చేసింది...మొదటి దానిలో ఉన్న పదం అయితే...
నేను అప్డేట్ చేస్తే ఆ పదం కాస్త రెండవ దానిలో ఉన్న పదం లా మారిపోతుంది...
దీన్ని కొద్దిగా సరి చేయండి...
ఒక కథలో రచయితకు ఆ పదంతో చాలా ఇబ్బంది వచ్చింది.
అందుకే ఆ పదాన్ని అలా మార్చడం జరిగినది.
మనకు కథ అర్ధం అయితే సరిపోతుంది కదా మిత్రమా.