Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
#99
కడుపునిండా తినేసి రూం వరకు నడుచుకుంటూ వెళ్లేసరికి అన్నదమ్ములిద్దరికి తిన్నది కాస్తా అరిగిపోయింది. ఇద్దరు మంచం మీద దొల్లారు.

జగ్గు : ఏంటంటా దాని బాధ

శీను : అది చాలా వరాలు అడుగుతుంది, మనవల్ల కాదని చెప్పేశా

జగ్గు : ఏం చెయ్యాలంట

శీను : కాపాడాలంట వెళతావా

జగ్గు : మనవల్ల కాదులే.. ఎవడినైనా వెయ్యమంటే వేసేస్తాం కానీ ఈ కాపాడ్డాలు ఇవి అని మాట్లాడుతూ కాలు అన్న మీద వేసాడు.

శీను : రేయి కాలు తీ.. ఇందాకటి నుంచి ఆ పనిమనిషి మన రూం చుట్టూ తిరుగుతుంది పొయ్యి దాని మీద వెయ్యి ఈ కాలు

జగ్గు : అవును మర్చిపోయా.. ఎక్కడుందది అని లేచి బైటికి వెళ్ళిపోయాడు.

శీను నవ్వుకుని కొంతసేపు పడుకున్నా నిద్ర రాక లేచి బైటికొచ్చి మెట్లు ఎక్కి పైకి వెళుతూ బీడీ వెలిగించి దమ్ము లాగుతూ ఎవరిదో గొంతు వినిపించేసరికి తిరిగి చూసాడు, చీకట్లో కనిక లైట్ నీలం రంగు చీరలో విరబూసిన జుట్టుని గాలికి ఎగరవేస్తూ పాట పాడుతుంటే శీను అలా చూస్తూ ఉండిపోయాడు. ముప్పై రెండేళ్ల పెళ్లి కానీ యువతి, కండ పట్టిన శరీరానికి ఆ చీర కట్టు నిండుగా అందంగా అమారింది. శీను చూస్తుంటే కనిక మాత్రం తన లోకంలో ఈదులాడుతూ తన పాటకి తనే మురిసిపోతూ చిన్నగా నడుము తిప్పుతూ డాన్స్ చేస్తూ చుట్టూ తిరుగుతూ ఆడుతుంటే ఎవరో ఉన్నారని అనిపించింది ఒక్కసారి ఆగిపోయి శీను వైపు చూసి తల దించుకుంది సిగ్గుగా కానీ వెంటనే కోపం తెచ్చుకుంది.

కనిక : ఇక్కడికి ఎందుకు వచ్చావ్

శీను : కనిపించట్లేదా దమ్ము లాగడానికి

కనిక : నాకు అదంటే పడదు

శీను : సరే వెళుతున్నా అని తిరిగాడు

కనిక : ఆగు నీతో మాట్లాడాలి

శీను : దేని గురించి ?

కనిక : నిన్నేం హెల్ప్ చెయ్యమని అడగనులే

శీను : చెప్పు అంటూ వెనక్కి వచ్చాడు

కనిక : రెండు రోజుల్లో పెళ్లి

శీను : ఇందాక ఆ పొట్టోడు చెప్పాడు

కనిక మూతి మూసుకుని నవ్వు ఆపుకుని, మా బాబాయిని పట్టుకుని పొట్టోడు అంటావా అంది

శీను : ఏ కాదా

కనిక : అవునులే

శీను : కామెడీ పీస్

కనిక : అవును, పద్ధతి మార్చుకొమ్మని చెపితే తిరిగి మా మీదే పడతాడు అందుకే అలా వదిలేసారు. నాకు నీ గురించి చెప్పు వింటాను

శీను : ఏంటి ?

కనిక : కనీసం నీ గురించి కూడా తెలీకుండా ఎలా పెళ్లి చేసుకోనూ, ఎలాగో పోతాను కదా.. ఎలాగో నచ్చిన వాణ్ని చేసుకోలేను, అస్సలు బతికే ఉండను.. కనీసం నీ గురించి అయినా తెలుసుకుంటాను

ఎందుకో శీనుకి ఆ మాటలు నచ్చలేదు, ఆ మాటల్లో హాస్యం ఉన్నా ఆ మాటల వెనుక చాలా బాధ ఉందని అర్ధమయ్యింది. చిన్నగా నడుచుకుంటూ వెళ్లి గోడకి ఆనుకుని కూర్చున్నాడు. కనిక వెళ్లి శీను పక్కన కూర్చుని చీర కొంగు, జుట్టు సర్దుకుంటూ కూర్చుంది.

శీను : నాకు గుర్తున్నంత వరకు అది మార్కెట్ లాంటి ఏరియా ఎవ్వరిని ఎవ్వరు పట్టించుకోని జీవితాలు, అందులో ఒక చిన్న పూరి గుడిసె మాది అమ్మా నేను నా తమ్ముడు అంతే. నాకు ఆరేళ్లు ఉంటాయేమో రెండేళ్ల నా తమ్ముడిని నాకు అప్పజెప్పి అమ్మ పనికి వెళ్ళేది. అమ్మ వచ్చే వరకు వాడు ఏడవకుండా చూసుకోవడమే నా పని. అమ్మ వచ్చే వరకు వాడిని ఆడిస్తే అమ్మ వచ్చాక మా ఇద్దరికీ అన్నం వండి తినిపెడితే తినేసి అమ్మ చెప్పే కధలు వింటూ పడుకునే వాళ్ళం.

ఒకరోజు అమ్మ ఇంటికి రాలేదు, వర్షం పడుతుంది కదా వస్తుందిలే ఆనుకుని తమ్ముణ్ణి నిద్రబుచ్చి నేనూ పడుకున్నాను. తెల్లారే మెలుకువ వచ్చింది చూస్తే అమ్మ రాలేదు. సొరుగులో చిల్లర ఉంటే పాలు కొనుక్కోచ్చి కాచి వాడికి తాపాను. రెండు రోజులు గాడిచాయి అమ్మ రాలేదు తమ్ముడు తిండికి ఏడుస్తుంటే ఏం చెయ్యాలో తెలీక వాడిని అలా చూడలేక మొదటి సారి ధైర్యం చేసాను. తమ్ముణ్ణి ఉయ్యాల కోసం కట్టిన అమ్మ చీర చించి వాడిని నా వీపుకి కట్టుకుని ఇంట్లో నుంచి అడుగు బైటికి పెట్టాను.

ఆ రోజు చెయ్యి చాచి ఎంతమంది కాళ్లు పట్టుకుని అడుక్కున్నానో లెక్కలేదు, వాడికి నీళ్లు కూడా తాపలేక వాడి ఆకలి చూడలేక కాలవలో మురికి నీళ్లు నా చేత్తో వడకట్టి తాపించాను. తమ్ముణ్ణి వీపుకి కట్టుకునే షు పాలిష్ చేసే వాడిని. పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్ట పడితే వాడికి పాలు ఇంట్లోకి ఒక బిందెడు నీళ్లు ఇచ్చేవారు. పన్నెండు రోజులు వాటితోనే సర్దుకున్నాను.

ఒకరోజు ఎవడో వచ్చి నా జుట్టు పట్టుకుని మా గుడిసె నుంచి బైటికి తోసి ఉన్న సామాన్లు బైటికి విసిరేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీలేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే ఇటికల బట్టి ఒకటి కనిపించింది పని అడిగితే నన్ను నా తమ్ముణ్ణి చూసి పనిలో పెట్టుకున్నారు. తిండి పెట్టేవారు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు. రెండు నెలలు ఒకటే చొక్కా నిక్కరుతో ఉన్నాను.

అక్కడ నుంచి ఒక్కో పని చేసుకుంటూ తొమ్మిది సంవత్సరాలు గడిపాను, పని చెయ్యడం రోడ్డు మీద పడుకోవడం, తమ్ముడికి దోమలు కొడుతున్నాయని పక్కనే ఉన్న ఒక బ్యానర్ చించి వాడికి కప్పాను అందుకు పరిహారంగా కుక్కని కొట్టినట్టు కొట్టారు. మనుషుల మీద అసహ్యం వేసింది అందరినీ చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది పాపం వాడికి ఏమి అర్ధం కాకా వచ్చి నా పక్కన కూర్చుని నా చేతి నుంచి రక్తం కారుతుంటే ఏడుస్తూ తుడిచేసరికి వాడికోసం అయినా ఏదైనా చెయ్యాలని అనిపించింది.

ఇన్ని సంవత్సరాలలో నేను మనుషుల్లో గమనించింది మూడు విషయాలు డబ్బు, స్వార్ధం, భయం.. ఈ మూడిటిని అడ్డం పెట్టుకుని అందరి దూలా తీర్చేయ్యాలనిపించింది. ఆ రోజు నన్ను కొట్టిన వాళ్ళు అప్పొసిషన్ లీడర్ మీద రాళ్లు విసరాలని మాట్లాడుకుంటుంటే విన్నాను. లేచి నిలుచుని అన్నా నేను కొడతాను ఏమిస్తారు అని అడిగాను. నన్ను చూసి ముందు నవ్వారు కానీ చివరికి అందరికి ఇచ్చినట్టే ఒక బీరు బిర్యానీ ఇస్తామన్నారు.. తమ్ముణ్ణి తీసుకుని మీటింగ్ కి వెళ్లాను.. ముందు బిర్యానీ ఇస్తేనే కొడతానన్నాను, ఎవ్వడు ధైర్యం చెయ్యకపోవడంతో వాడు సరే అన్నాడు. మందు బిర్యాని తీసుకుని కింద పడ్డ పేపర్లో వాటిని చుట్టి తమ్ముడికి ఇచ్చి ఇక్కడే చెట్టు కింద ఉండమని చెప్పి రాయి తీసుకుని మైకులో మాట్లాడుతున్న వాడి మొహం మీదకి విసిరేసాను.. నా వెనకే ఇంకొన్ని రాళ్లు పడ్డాయి.. వాళ్ళ మనుషులు వస్తుంటే అందరూ పారిపోయారు నేను మాత్రం దొరికాను. అడిగితే జరిగింది చెప్పాను చెప్పిందంతా విని వదిలేసినట్టే వదిలేసి వెళ్ళిపోతూ నా చెయ్యి విరిచేసి వెళ్లిపోయారు.

నొప్పికి కేకలు పెడుతూ మట్టిలో దొల్లాను అందరూ వెళ్ళిపోయాక నాకు కొట్టమని చెప్పిన అన్న వచ్చి నా చెయ్యి సరిచేసాడు. రాత్రి వరకు నొప్పి పోలేదు, తమ్ముడు నా నొప్పి చూడలేక ఏడుస్తూ తినిపిస్తుంటే ఇద్దరం బిర్యానీ తినేసి అదే రోజు రాత్రి నా దెగ్గర ఉన్న బీర్ బాటిల్ తక్కువ రేటుకి బారులో అమ్మేసాను అలా మొదలయ్యింది నా మొదటి క్రైమ్.

ముందు రాళ్లతో కొట్టాను కొట్టించుకున్నాను,  తరవాత కర్రతో కొట్టాను హాస్పిటల్లో పడ్డ రోజులు చాలా ఉన్నాయి తప్పలేదు తమ్ముణ్ణి చదివించాలనుకున్నాను. ఒక రోజు నా చేతికి కత్తి వచ్చింది దానికి మూల్యంగా రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాను. తమ్ముడు ఈ రెండేళ్లు ఆశ్రమంలో చేరి నేను రిలీజ్ అయ్యే రోజు మాత్రం గోడ దూకి వచ్చేసాడు వాడి తెలివితేటలకి ముచ్చటేసింది కానీ వాడిని వీటికి దూరంగా పెట్టాలనుకున్నాను. ఒకరోజు మేము ప్లాన్ చేసుకుంటుంటే తమ్ముడు విని అందరూ వెళ్ళిపోయాక ఒక ఐడియా చెప్పాడు నాకు మంచిది అనిపించి వాడు చెప్పినట్టే చేసాను అదే నేను క్రైమ్ చేసి ఎవ్వరికి దొరకకుండా ఉన్న రోజు.

ఆరోజు నుంచి క్రైమ్ నేను ప్లాన్ చేస్తే ఎస్కేప్ తమ్ముడు ప్లాన్ చేసాడు అలా ఎదుగుతూ మా దారిలో అడ్డు వచ్చిన ఒక్కొక్కడిని కిందకి తోసుకుంటూ ఇదిగో ఇప్పుడు ఇలా గన్ దెగ్గర ఆగిపోయాను. అని గన్ తీసి పట్టుకుని నవ్వాడు. కనిక ఏం మాట్లాడకపోయేసరికి తల తిప్పి చూసాడు.. కనిక ఏడుస్తూనే ఉంది.

శీను : ఏంటిది ?

కనిక శీను చెయ్యి పట్టుకుని ఏడ్చేసింది.. సారీ శీను.. ఎన్ని కష్టాలు పడ్డావు.. నీకు అలాంటి తమ్ముడు దొరికాడు చాలా సంతోషం.. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసుండాలి అని శీను చెయ్యి పట్టుకుంది. నువ్వు చాలా గ్రేట్ శీను

శీను : నేను కాదు నా తమ్ముడు, వాడికున్న తెలివికి నన్ను వదిలేసి ఉంటే ఎలా అయినా బతికేవాడు కానీ నా చెయ్యి ఎప్పుడు వదల్లేదు.. నేను చేస్తున్నది తప్పా ఒప్పా వాడికి అనవసరం. నేను వాడి అన్నని అంతే నాకోసం ప్రాణాలు అయినా ఇచ్చేస్తాడు.. నేనూ అందుకే నా దెగ్గరికి ఏ ఆడదాన్ని రానివ్వలేదు. వాడిని విడిచి దూరంగా ఉండటం కంటే నేను ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకున్నాను అని మాట్లాడుతూ కంటి నుంచి ఒక చుక్క కింద రాలక ముందే తుడిచేసుకున్నాడు.

మెట్ల దెగ్గర చాటుగా వింటున్న జగ్గు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు. కనిక చిన్నగా శీను భుజం మీద చెయ్యి వేసి శీను తలని తన భుజం మీద వేసుకుంది, శీను లేవబోతే గట్టిగా పట్టుకుంది. ఏంటన్నట్టు చూసాడు కానీ కనిక ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ లేవబోయాడు ఇంకా గట్టిగా పట్టుకునేసరికి కూర్చుండిపోయాడు.

కనిక : ఇంకేమైనా చెప్పు ఎవరినైనా ప్రేమించావా

శీను : చెప్పా కదా లవ్వు లేదు కొవ్వు లేదు

కనిక : మరి నీ తమ్ముడు

శీను : అది వాడిష్టం.. వాడి పెళ్లి చేస్తాను

కనిక : ఒక వేళ వచ్చే అమ్మాయి మిమ్మల్ని దూరం చేస్తే

శీను : అంతకముందే నేను దూరంగా వెళ్ళిపోతాను, ఈ క్రైమ్ లో వాడు ఉండటం నాకు ఇష్టం లేదు. ఇక వెళతాను నా తమ్ముడితో కాకుండా నేను ఇంతసేపు మాట్లాడిన రెండో మనిషివి నువ్వే అని లేచాడు.

కనిక : రేపు పెద్దమ్మ కూతురు నా చెల్లెలు వస్తుంది, ఈ ఇంట్లో నా మంచి కోరేది తనోక్కటే వైజాగ్ వరకు వెళ్లొద్దాం వస్తావా

శీను అయిష్టంగానే ఒప్పుకుని తన రూంలోకి వెళ్ళాడు, జగ్గు కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుతుంటే ఏం మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడు గేమ్స్ ఆడుతున్నా తిట్టే అన్నయ్య ఏమనకపోయేసరికి ఫోన్ పక్కన పెట్టేసి పడుకుని తన అన్నయ్యనే చూస్తున్నాడు.

శీనుకి కూడా నిద్ర పట్టలేదు ఏదేదో ఆలోచిస్తున్నాడు ఏవేవో ఎప్పటెప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి, తెల్లారి ఎప్పుడో పడుకున్నాడు జగ్గు కూడా తన అన్నయ్య నిద్రపొయ్యాకే ప్రశాంతంగా పడుకున్నాడు.

పొద్దు పొద్దున్నే కనిక శీను వాళ్ళ రూంలోకి వచ్చి శీను ఆనుకుని జగ్గుని లేపింది. జగ్గు లేవగానే కనికని చూసి కోపంగా మీదకి వెళ్ళాడు. కనిక భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేసి గోడకి తగులుకుని ఆగిపోయింది.

జగ్గు : ఏం కావాలి

కనిక : మీ అన్నయ్య

జగ్గు : మా అన్నయ్యకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అందరికి అంత మంచిది, ఇంకోసారి మా అన్నయ్యతో నువ్వు నాకు కనిపించకూడదు.

శీను : జగ్గు.. ఎవరు

జగ్గు : ఏం లేదు.. నీకోసం..

శీను : కనిక.. నేను మర్చిపోయాను.. ఐదు నిముషాలు వస్తున్నా అని లేచాడు.

జగ్గు ఇంకేం మాట్లాడకుండా కనికని కోపంగా చూస్తూ వెళ్లి మంచం ఎక్కి పడుకున్నాడు. కనిక వెంటనే రూం లోనుంచి బైటికి వచ్చేసింది.

పది నిమిషాలకి శీను బైటికి వచ్చి వెళదామా అన్నాడు.. కనిక కంగారుగానే ఆ వెళదాం పదా అని ముందు నడుస్తుంటే లో నెక్ జాకెట్ లో తెల్లని వీపుకి సన్నని తాళ్ళు వేలాడుతూ ఊగుతుంటే చూస్తూ నడుస్తున్నాడు.
Like Reply


Messages In This Thread
RE: డాన్ శీను - by nikhilp1122 - 04-11-2022, 10:38 PM
RE: డాన్ శీను - by Manoj1 - 04-11-2022, 10:39 PM
RE: డాన్ శీను - by anilrajk - 04-11-2022, 10:49 PM
RE: డాన్ శీను - by ramd420 - 04-11-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 04-11-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Thorlove - 04-11-2022, 11:17 PM
RE: డాన్ శీను - by Venky248 - 04-11-2022, 11:44 PM
RE: డాన్ శీను - by mahi - 04-11-2022, 11:51 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 05-11-2022, 02:37 AM
RE: డాన్ శీను - by narendhra89 - 05-11-2022, 03:17 AM
RE: డాన్ శీను - by appalapradeep - 05-11-2022, 04:29 AM
RE: డాన్ శీను - by K.rahul - 05-11-2022, 04:52 AM
RE: డాన్ శీను - by Sachin@10 - 05-11-2022, 05:14 AM
RE: డాన్ శీను - by maheshvijay - 05-11-2022, 05:38 AM
RE: డాన్ శీను - by vg786 - 05-11-2022, 06:00 AM
RE: డాన్ శీను - by Freyr - 05-11-2022, 07:01 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 05-11-2022, 07:34 AM
RE: డాన్ శీను - by Veerab151 - 05-11-2022, 09:35 AM
RE: డాన్ శీను - by k3vv3 - 05-11-2022, 09:41 AM
RE: డాన్ శీను - by Nani666 - 05-11-2022, 10:09 AM
RE: డాన్ శీను - by prash426 - 05-11-2022, 10:18 AM
RE: డాన్ శీను - by Tammu - 05-11-2022, 10:56 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 05-11-2022, 11:05 AM
RE: డాన్ శీను - by Pallaki - 05-11-2022, 05:36 PM
RE: డాన్ శీను - by Saikarthik - 05-11-2022, 09:41 PM
RE: డాన్ శీను - by Paty@123 - 06-11-2022, 03:26 PM
RE: డాన్ శీను - by Vvrao19761976 - 07-11-2022, 12:22 AM
RE: డాన్ శీను - by sez - 07-11-2022, 06:27 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 07-11-2022, 07:13 AM
RE: డాన్ శీను - by vg786 - 07-11-2022, 08:03 AM
RE: డాన్ శీను - by sujitapolam - 07-11-2022, 03:59 PM
RE: డాన్ శీను - by BR0304 - 07-11-2022, 10:46 PM
RE: డాన్ శీను - by Pallaki - 07-11-2022, 10:47 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 13-11-2022, 08:06 PM
RE: డాన్ శీను - by Kacha - 13-11-2022, 11:38 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 14-11-2022, 03:02 PM
RE: డాన్ శీను - by Kacha - 14-11-2022, 03:26 PM
RE: డాన్ శీను - by Pallaki - 17-12-2022, 09:42 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 18-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-11-2022, 10:16 PM
RE: డాన్ శీను - by sri7869 - 26-11-2022, 10:12 PM
RE: డాన్ శీను - by Tammu - 27-11-2022, 11:23 AM
RE: డాన్ శీను - by sri7869 - 27-11-2022, 02:55 PM
RE: డాన్ శీను - by Paty@123 - 27-11-2022, 08:59 PM
RE: డాన్ శీను - by Sreenadh sri - 11-12-2022, 10:05 PM
RE: డాన్ శీను - by sri7869 - 16-12-2022, 01:18 PM
RE: డాన్ శీను - by sri7869 - 17-12-2022, 09:29 PM
RE: డాన్ శీను - by Manoj1 - 18-12-2022, 09:20 AM
RE: డాన్ శీను - by Pallaki - 18-12-2022, 01:19 PM
RE: డాన్ శీను - by irondick - 27-12-2022, 07:21 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 18-12-2022, 01:43 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:05 AM
RE: డాన్ శీను - by maheshvijay - 18-12-2022, 01:58 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 18-12-2022, 02:00 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by Manavaadu - 18-12-2022, 04:33 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:06 AM
RE: డాన్ శీను - by Kasim - 18-12-2022, 06:07 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:07 AM
RE: డాన్ శీను - by Venky248 - 18-12-2022, 07:33 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:07 AM
RE: డాన్ శీను - by Kacha - 18-12-2022, 07:58 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:08 AM
RE: డాన్ శీను - by mahi - 18-12-2022, 08:21 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:08 AM
RE: డాన్ శీను - by Paty@123 - 18-12-2022, 08:46 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:10 AM
RE: డాన్ శీను - by ramd420 - 18-12-2022, 09:02 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:11 AM
RE: డాన్ శీను - by Prasad cm - 18-12-2022, 09:48 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:11 AM
RE: డాన్ శీను - by y.rama1980 - 18-12-2022, 10:38 PM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:12 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 19-12-2022, 12:28 AM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:14 AM
RE: డాన్ శీను - by narendhra89 - 19-12-2022, 07:19 AM
RE: డాన్ శీను - by sri7869 - 19-12-2022, 09:27 AM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:14 AM
RE: డాన్ శీను - by gudavalli - 19-12-2022, 10:14 AM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:15 AM
RE: డాన్ శీను - by Kushulu2018 - 19-12-2022, 11:12 AM
RE: డాన్ శీను - by Pallaki - 19-12-2022, 11:16 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 19-12-2022, 11:51 AM
RE: డాన్ శీను - by mahi - 19-12-2022, 11:55 AM
RE: డాన్ శీను - by Premadeep - 19-12-2022, 12:37 PM
RE: డాన్ శీను - by Thorlove - 19-12-2022, 12:44 PM
RE: డాన్ శీను - by maheshvijay - 19-12-2022, 01:37 PM
RE: డాన్ శీను - by utkrusta - 19-12-2022, 01:44 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 19-12-2022, 01:45 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 19-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Freyr - 19-12-2022, 03:55 PM
RE: డాన్ శీను - by narendhra89 - 19-12-2022, 04:44 PM
RE: డాన్ శీను - by Kasim - 19-12-2022, 05:34 PM
RE: డాన్ శీను - by Tammu - 19-12-2022, 09:37 PM
RE: డాన్ శీను - by Tammu - 19-12-2022, 09:39 PM
RE: డాన్ శీను - by sri7869 - 19-12-2022, 10:14 PM
RE: డాన్ శీను - by Venky248 - 19-12-2022, 10:20 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 10:01 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 21-12-2022, 06:18 AM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:11 AM
RE: డాన్ శీను - by Thorlove - 20-12-2022, 10:40 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:01 PM
RE: డాన్ శీను - by sez - 20-12-2022, 10:42 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:02 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 20-12-2022, 10:48 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by sri7869 - 20-12-2022, 10:52 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by maheshvijay - 20-12-2022, 11:37 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:04 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 20-12-2022, 11:59 AM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:05 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 20-12-2022, 12:52 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by utkrusta - 20-12-2022, 01:02 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 20-12-2022, 01:12 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:07 PM
RE: డాన్ శీను - by Prasad cm - 20-12-2022, 01:25 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:07 PM
RE: డాన్ శీను - by Freyr - 20-12-2022, 03:08 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:08 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 20-12-2022, 07:37 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:10 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:21 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 23-12-2022, 04:49 AM
RE: డాన్ శీను - by Gangstar - 20-12-2022, 09:11 PM
RE: డాన్ శీను - by Pallaki - 20-12-2022, 09:21 PM
RE: డాన్ శీను - by Kasim - 20-12-2022, 10:33 PM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:07 AM
RE: డాన్ శీను - by BR0304 - 20-12-2022, 10:54 PM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:07 AM
RE: డాన్ శీను - by Venky248 - 21-12-2022, 12:31 AM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:10 AM
RE: డాన్ శీను - by arav14u2018 - 21-12-2022, 01:22 AM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:10 AM
RE: డాన్ శీను - by narendhra89 - 21-12-2022, 06:49 AM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:12 AM
RE: డాన్ శీను - by Nani666 - 21-12-2022, 01:58 PM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:13 AM
RE: డాన్ శీను - by Prasad@143 - 21-12-2022, 11:43 PM
RE: డాన్ శీను - by Pallaki - 22-12-2022, 12:19 AM
RE: డాన్ శీను - by Pallaki - 23-12-2022, 12:21 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 23-12-2022, 04:56 AM
RE: డాన్ శీను - by Mohana69 - 23-12-2022, 12:50 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 23-12-2022, 01:05 AM
RE: డాన్ శీను - by y.rama1980 - 23-12-2022, 01:38 AM
RE: డాన్ శీను - by narendhra89 - 23-12-2022, 02:13 AM
RE: డాన్ శీను - by maheshvijay - 23-12-2022, 04:14 AM
RE: డాన్ శీను - by ramd420 - 23-12-2022, 06:59 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 23-12-2022, 07:02 AM
RE: డాన్ శీను - by Thorlove - 23-12-2022, 09:02 AM
RE: డాన్ శీను - by prash426 - 23-12-2022, 10:18 AM
RE: డాన్ శీను - by K.R.kishore - 23-12-2022, 10:27 AM
RE: డాన్ శీను - by Sureshtelugu - 23-12-2022, 02:41 PM
RE: డాన్ శీను - by Prasad cm - 23-12-2022, 02:52 PM
RE: డాన్ శీను - by Paty@123 - 23-12-2022, 04:18 PM
RE: డాన్ శీను - by utkrusta - 23-12-2022, 05:26 PM
RE: డాన్ శీను - by Nani666 - 23-12-2022, 05:27 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 23-12-2022, 08:00 PM
RE: డాన్ శీను - by Rupaspaul - 24-12-2022, 09:06 AM
RE: డాన్ శీను - by twinciteeguy - 24-12-2022, 11:19 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 24-12-2022, 01:10 PM
RE: డాన్ శీను - by sri7869 - 24-12-2022, 01:50 PM
RE: డాన్ శీను - by Pallaki - 24-12-2022, 11:26 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 24-12-2022, 11:56 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:03 PM
RE: డాన్ శీను - by Ak0408 - 25-12-2022, 09:02 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:12 PM
RE: డాన్ శీను - by Ak0408 - 06-01-2023, 09:58 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:08 PM
RE: డాన్ శీను - by Shabjaila 123 - 24-12-2022, 11:43 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:01 PM
RE: డాన్ శీను - by Shabjaila 123 - 24-12-2022, 11:44 PM
RE: డాన్ శీను - by narendhra89 - 24-12-2022, 11:50 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:02 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 25-12-2022, 12:22 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:03 PM
RE: డాన్ శీను - by Veerab151 - 25-12-2022, 12:46 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:04 PM
RE: డాన్ శీను - by Thorlove - 25-12-2022, 12:49 AM
RE: డాన్ శీను - by Tammu - 25-12-2022, 01:46 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:24 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:05 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 25-12-2022, 01:07 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:06 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 25-12-2022, 01:11 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:06 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 25-12-2022, 01:22 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:07 PM
RE: డాన్ శీను - by maheshvijay - 25-12-2022, 05:03 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:08 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-12-2022, 05:26 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:09 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:09 PM
RE: డాన్ శీను - by Gangstar - 25-12-2022, 06:34 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:10 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 25-12-2022, 06:41 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:10 PM
RE: డాన్ శీను - by Chinnu518 - 25-12-2022, 08:56 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:11 PM
RE: డాన్ శీను - by utkrusta - 25-12-2022, 09:19 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Rupaspaul - 25-12-2022, 10:04 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Nani666 - 25-12-2022, 10:35 AM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:35 AM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 25-12-2022, 09:57 PM
RE: డాన్ శీను - by Kushulu2018 - 25-12-2022, 12:00 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:14 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:20 PM
RE: డాన్ శీను - by Premadeep - 25-12-2022, 12:36 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:21 PM
RE: డాన్ శీను - by Manoj1 - 25-12-2022, 01:00 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 25-12-2022, 01:05 PM
RE: డాన్ శీను - by prash426 - 25-12-2022, 01:07 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:22 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 25-12-2022, 01:12 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:22 PM
RE: డాన్ శీను - by Gangstar - 25-12-2022, 01:33 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:23 PM
RE: డాన్ శీను - by Thorlove - 25-12-2022, 02:07 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 25-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 25-12-2022, 03:39 PM
RE: డాన్ శీను - by Varama - 25-12-2022, 05:31 PM
RE: డాన్ శీను - by Pallaki - 25-12-2022, 11:25 PM
RE: డాన్ శీను - by maheshvijay - 25-12-2022, 08:25 PM
RE: డాన్ శీను - by Nani666 - 25-12-2022, 08:36 PM
RE: డాన్ శీను - by Venky248 - 25-12-2022, 10:53 PM
RE: డాన్ శీను - by twinciteeguy - 25-12-2022, 11:23 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 25-12-2022, 11:59 PM
RE: డాన్ శీను - by narendhra89 - 26-12-2022, 01:11 AM
RE: డాన్ శీను - by vg786 - 26-12-2022, 05:13 AM
RE: డాన్ శీను - by AnandKumarpy - 26-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 26-12-2022, 09:46 AM
RE: డాన్ శీను - by Premadeep - 26-12-2022, 10:30 AM
RE: డాన్ శీను - by Freyr - 26-12-2022, 12:51 PM
RE: డాన్ శీను - by sri7869 - 26-12-2022, 01:52 PM
RE: డాన్ శీను - by Kasim - 26-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by nomercy316sa - 27-12-2022, 03:11 AM
RE: డాన్ శీను - by BR0304 - 27-12-2022, 03:16 AM
RE: డాన్ శీను - by Vizzus009 - 27-12-2022, 06:53 AM
RE: డాన్ శీను - by Premadeep - 27-12-2022, 08:53 AM
RE: డాన్ శీను - by Paty@123 - 27-12-2022, 09:11 AM
RE: డాన్ శీను - by sri7869 - 27-12-2022, 12:52 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 27-12-2022, 08:08 PM
RE: డాన్ శీను - by AnandKumarpy - 27-12-2022, 09:06 PM
RE: డాన్ శీను - by Zixer - 28-12-2022, 12:58 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 28-12-2022, 07:20 PM
RE: డాన్ శీను - by Pallaki - 28-12-2022, 08:41 PM
RE: డాన్ శీను - by Zixer - 28-12-2022, 10:26 PM
RE: డాన్ శీను - by Thorlove - 28-12-2022, 10:37 PM
RE: డాన్ శీను - by Tammu - 28-12-2022, 10:38 PM
RE: డాన్ శీను - by prash426 - 29-12-2022, 09:47 AM
RE: డాన్ శీను - by sri7869 - 29-12-2022, 12:42 PM
RE: డాన్ శీను - by k3vv3 - 29-12-2022, 07:01 PM
RE: డాన్ శీను - by SS.REDDY - 29-12-2022, 07:30 PM
RE: డాన్ శీను - by twinciteeguy - 30-12-2022, 06:37 AM
RE: డాన్ శీను - by Manoj1 - 30-12-2022, 10:23 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 29-12-2022, 11:19 AM
RE: డాన్ శీను - by Premadeep - 29-12-2022, 02:51 PM
RE: డాన్ శీను - by Pinkymunna - 29-12-2022, 06:48 PM
RE: డాన్ శీను - by Raj0003 - 29-12-2022, 11:53 PM
RE: డాన్ శీను - by Paty@123 - 03-01-2023, 09:30 AM
RE: డాన్ శీను - by Pallaki - 03-01-2023, 09:48 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 03-01-2023, 12:20 PM
RE: డాన్ శీను - by Chinnu518 - 03-01-2023, 10:27 AM
RE: డాన్ శీను - by gudavalli - 03-01-2023, 10:30 AM
RE: డాన్ శీను - by Pallaki - 03-01-2023, 08:36 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 03-01-2023, 09:00 PM
RE: డాన్ శీను - by Zixer - 03-01-2023, 09:04 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 03-01-2023, 09:11 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 03-01-2023, 09:32 PM
RE: డాన్ శీను - by Thorlove - 03-01-2023, 09:51 PM
RE: డాన్ శీను - by Pallaki - 05-01-2023, 05:19 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 03-01-2023, 10:12 PM
RE: డాన్ శీను - by GMReddy - 03-01-2023, 11:14 PM
RE: డాన్ శీను - by Nani666 - 03-01-2023, 11:44 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 03-01-2023, 11:53 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 04-01-2023, 01:37 AM
RE: డాన్ శీను - by maheshvijay - 04-01-2023, 01:37 AM
RE: డాన్ శీను - by narendhra89 - 04-01-2023, 05:10 AM
RE: డాన్ శీను - by Kacha - 04-01-2023, 07:15 AM
RE: డాన్ శీను - by Kasim - 04-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by Gangstar - 04-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by SS.REDDY - 04-01-2023, 09:32 AM
RE: డాన్ శీను - by SS.REDDY - 04-01-2023, 03:50 PM
RE: డాన్ శీను - by Pallaki - 05-01-2023, 05:21 PM
RE: డాన్ శీను - by prash426 - 04-01-2023, 09:41 AM
RE: డాన్ శీను - by Prasad cm - 04-01-2023, 02:17 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 04-01-2023, 04:14 PM
RE: డాన్ శీను - by Zixer - 05-01-2023, 01:52 AM
RE: డాన్ శీను - by RAJ0491 - 05-01-2023, 03:00 AM
RE: డాన్ శీను - by AnandKumarpy - 05-01-2023, 04:28 AM
RE: డాన్ శీను - by Pallaki - 05-01-2023, 05:16 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 06-01-2023, 06:26 AM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:34 PM
RE: డాన్ శీను - by Pallaki - 05-01-2023, 05:17 PM
RE: డాన్ శీను - by gudavalli - 05-01-2023, 05:33 PM
RE: డాన్ శీను - by Thorlove - 05-01-2023, 05:40 PM
RE: డాన్ శీను - by Praveenraju - 05-01-2023, 05:41 PM
RE: డాన్ శీను - by narendhra89 - 05-01-2023, 05:56 PM
RE: డాన్ శీను - by Paty@123 - 05-01-2023, 06:16 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 05-01-2023, 06:31 PM
RE: డాన్ శీను - by Gangstar - 05-01-2023, 07:16 PM
RE: డాన్ శీను - by RAJ0491 - 05-01-2023, 07:49 PM
RE: డాన్ శీను - by Premadeep - 05-01-2023, 07:50 PM
RE: డాన్ శీను - by maheshvijay - 05-01-2023, 08:58 PM
RE: డాన్ శీను - by Kasim - 05-01-2023, 09:03 PM
RE: డాన్ శీను - by Prasad cm - 05-01-2023, 09:05 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:39 PM
RE: డాన్ శీను - by Zixer - 05-01-2023, 09:23 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 05-01-2023, 09:46 PM
RE: డాన్ శీను - by ramd420 - 05-01-2023, 10:04 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:38 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 05-01-2023, 10:05 PM
RE: డాన్ శీను - by Nani666 - 05-01-2023, 10:47 PM
RE: డాన్ శీను - by Vizzus009 - 05-01-2023, 10:51 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 05-01-2023, 10:58 PM
RE: డాన్ శీను - by vg786 - 05-01-2023, 11:35 PM
RE: డాన్ శీను - by y.rama1980 - 05-01-2023, 11:35 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:32 PM
RE: డాన్ శీను - by prash426 - 05-01-2023, 11:47 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:33 PM
RE: డాన్ శీను - by Pinkymunna - 05-01-2023, 11:56 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:33 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 11:17 AM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 11:19 AM
RE: డాన్ శీను - by Zixer - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Manoj1 - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:37 PM
RE: డాన్ శీను - by Zixer - 06-01-2023, 12:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 06-01-2023, 12:14 PM
RE: డాన్ శీను - by narendhra89 - 06-01-2023, 12:20 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Tammu - 06-01-2023, 12:25 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 12:41 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:26 PM
RE: డాన్ శీను - by utkrusta - 06-01-2023, 12:42 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:31 PM
RE: డాన్ శీను - by Gangstar - 06-01-2023, 12:47 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 06-01-2023, 01:17 PM
RE: డాన్ శీను - by maheshvijay - 06-01-2023, 01:22 PM
RE: డాన్ శీను - by RAJ0491 - 06-01-2023, 01:46 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 06-01-2023, 02:25 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:31 PM
RE: డాన్ శీను - by Saaru123 - 06-01-2023, 03:05 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:29 PM
RE: డాన్ శీను - by Paty@123 - 06-01-2023, 03:15 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:27 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 06-01-2023, 04:28 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:26 PM
RE: డాన్ శీను - by Thorlove - 06-01-2023, 04:29 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 05:59 PM
RE: డాన్ శీను - by Luckky123@ - 06-01-2023, 06:29 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:14 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:13 PM
RE: డాన్ శీను - by Thokkuthaa - 06-01-2023, 06:30 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:15 PM
RE: డాన్ శీను - by Praveenraju - 06-01-2023, 07:15 PM
RE: డాన్ శీను - by Thorlove - 06-01-2023, 07:18 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:19 PM
RE: డాన్ శీను - by Ghost Stories - 06-01-2023, 07:32 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:19 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 06-01-2023, 08:09 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:20 PM
RE: డాన్ శీను - by Kasim - 06-01-2023, 08:24 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:20 PM
RE: డాన్ శీను - by Premadeep - 06-01-2023, 08:45 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:22 PM
RE: డాన్ శీను - by Prasad cm - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Iron man 0206 - 06-01-2023, 09:16 PM
RE: డాన్ శీను - by Vegetarian - 06-01-2023, 09:21 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:41 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:24 PM
RE: డాన్ శీను - by TheCaptain1983 - 07-01-2023, 06:16 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:18 AM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 09:25 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:28 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:35 PM
RE: డాన్ శీను - by Bullet bullet - 06-01-2023, 09:36 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 09:40 PM
RE: డాన్ శీను - by Ak0408 - 06-01-2023, 09:59 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:09 PM
RE: డాన్ శీను - by Luckky123@ - 06-01-2023, 10:07 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:10 PM
RE: డాన్ శీను - by shivamv.gfx - 06-01-2023, 09:49 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:06 PM
RE: డాన్ శీను - by K.R.kishore - 06-01-2023, 09:52 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:06 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:10 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:11 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:11 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:12 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:13 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:14 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:14 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:15 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:17 PM
RE: డాన్ శీను - by Pallaki - 06-01-2023, 10:17 PM
RE: డాన్ శీను - by kingmahesh9898 - 06-01-2023, 11:51 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:06 AM
RE: డాన్ శీను - by GMReddy - 07-01-2023, 12:06 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:07 AM
RE: డాన్ శీను - by Thorlove - 07-01-2023, 12:16 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:08 AM
RE: డాన్ శీను - by Raj0003 - 07-01-2023, 12:36 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:08 AM
RE: డాన్ శీను - by Saaru123 - 07-01-2023, 12:51 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:09 AM
RE: డాన్ శీను - by Venky248 - 07-01-2023, 12:52 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:10 AM
RE: డాన్ శీను - by vg786 - 07-01-2023, 02:47 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:14 AM
RE: డాన్ శీను - by maheshvijay - 07-01-2023, 04:57 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:14 AM
RE: డాన్ శీను - by Iron man 0206 - 07-01-2023, 05:30 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:17 AM
RE: డాన్ శీను - by Ghost Stories - 07-01-2023, 06:40 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:19 AM
RE: డాన్ శీను - by Pinkymunna - 07-01-2023, 08:09 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:20 AM
RE: డాన్ శీను - by Kasim - 07-01-2023, 08:33 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:20 AM
RE: డాన్ శీను - by vrao8405 - 07-01-2023, 09:48 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:25 AM
RE: డాన్ శీను - by Manoj1 - 07-01-2023, 10:43 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:25 AM
RE: డాన్ శీను - by narendhra89 - 07-01-2023, 11:05 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:26 AM
RE: డాన్ శీను - by Gangstar - 07-01-2023, 11:31 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:26 AM
RE: డాన్ శీను - by Strangerstf - 07-01-2023, 11:53 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:27 AM
RE: డాన్ శీను - by RAJ0491 - 07-01-2023, 12:21 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:28 AM
RE: డాన్ శీను - by sri7869 - 07-01-2023, 07:55 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:29 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-01-2023, 11:07 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-01-2023, 11:15 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:30 AM
RE: డాన్ శీను - by ramd420 - 07-01-2023, 11:21 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:31 AM
RE: డాన్ శీను - by prash426 - 08-01-2023, 09:26 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:31 AM
RE: డాన్ శీను - by sez - 10-01-2023, 03:30 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:33 AM
RE: డాన్ శీను - by Gova@123 - 10-01-2023, 04:31 PM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:34 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 11-01-2023, 12:19 AM
RE: డాన్ శీను - by Pallaki - 11-01-2023, 12:24 AM
RE: డాన్ శీను - by Dalesteyn - 11-01-2023, 12:29 AM
RE: డాన్ శీను - by Nani666 - 11-01-2023, 04:00 PM
RE: డాన్ శీను - by sujitapolam - 05-04-2023, 09:18 PM
RE: డాన్ శీను - by Dalesteyn - 07-04-2023, 12:27 PM
RE: డాన్ శీను - by smartrahul123 - 14-05-2023, 09:06 PM
RE: డాన్ శీను - by hijames - 14-04-2024, 01:22 AM



Users browsing this thread: 51 Guest(s)