20-12-2022, 02:39 AM
(19-12-2022, 12:45 PM)k3vv3 Wrote: చాలా చక్కగా వివరణలతో విష్లేశించారు. అభీవందనములునా విశ్లేషణ పక్కన పెట్టండి. పైన సమాధానం ఇచ్చాను అన్నారు కానీ మీరు ఇచ్చింది ఆంధ్రభారతి నిఘంటువు లోని తప్పు అనే పదానికి ఉన్న అనేకానేక అర్ధ, నానార్ధ, పర్యయ పదార్థ వివరణలు మాత్రమే. మీరు అడిగింది తప్పు చేయాలా వద్దా అనీ. కానీ అసలు ఎటువంటి తప్పు. అది ఏ రకంగా తప్పు అని మాత్రం చెప్పడం లేదు. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అడిగేది అదే..
మీకు ఇపుడు సమాధామనం దొరికిందనుకుంటాను