19-12-2022, 12:45 PM
(15-12-2022, 04:23 PM)Pardhu7_secret Wrote: చెయ్ అంటే చేస్తారా?
లేక
వద్దూ అంటే మానేస్తారా!?
ఏదైనా సరే మనసుకి నచ్చి చేస్తే అది తప్పు ఎలా అవుతుంది? తప్పు అని ఫీల్ అయితే అసలు చేయడం ఎందుకు!
ఏదైనా సరే మన మనఃసాక్షికి తెలుసు.. ఒంట్లో ఓపిక లేకపోయినా సరే మొగుడు మూడ్ వచ్చిందని చెయ్ వేస్తే కష్టంగా ఉన్నా కాళ్ళు చాపి పడుకునీ సుఖం అందించే దాన్ని కూడా మారిటల్ రేప్ అంటున్నారు చాలా మంది. ఎలా అవుతుంది అనీ వాదించేవారు ఉన్నారు. ఈ వాదన సాక్షాత్తు కోర్టులోనే అవుతుంది. అలాంటిది తప్పు చేయాలా వద్దా అని ఇక్కడ అడగడం. మీకు, మీ మనసుకి ఏం అనిపిస్తే అది చేయండి. కానీ ఏం చేసినా "అయ్యో చేశానే" అని బాధ పడకండి. అప్పుడు అది తప్పు అవుతుంది. అన్ని కలిగి ఉండి కేవలం సుఖం కోసం అయితే కనుక నచ్చిన వాడి దగ్గర అటూ మీ కుటుంబానికి, ఇటు వాడి కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కాలు ఎత్తండి. కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకపోయినా కానీ డబ్బుల కోసం మాత్రం చేయొద్దు. అది తప్పు ఒప్పుల ప్రసక్తి లేకుండా నేరుగా వ్యభిచారమే అవుతుంది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి చేస్తే అది మీ అవసరం అవుతుంది.
*నోట్: ఇవేవీ కాకుండా కేవలం మా రిప్లైల కోసమే ఇలాంటి థ్రెడ్ వేస్తే కనుక అది నీ ఎర్రి*** తనం అవుతుంది.
చాలా చక్కగా వివరణలతో విష్లేశించారు. అభీవందనములు
మీకు ఇపుడు సమాధామనం దొరికిందనుకుంటాను
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ