19-12-2022, 12:37 PM
అన్న అన్నా నువ్వు నిజంగా మాస్టర్ మైండ్ అన్నా ఎంత మంచి స్టోరీ లైన్ అన్నా చాలా బాగుంది నేను మొదట్లో ఏంటబ్బా అన్న ఇంత గా ఎప్పుడూ రయలేదే అనుకున్నా సూపర్ ట్విస్టు అన్నా నిజంగా ఎంత కొమ్ములు తిరిగిన మగాడికైన కరుకు హృదయం కలవడికైన ఏదో ఒక చోట కచ్ఛితంగా మనసు లాగుతుంది చూద్దాం మీరు మాములోల్లు కాదుకదా ఏదో ఒక మాయ చేస్తారు నాకు తెలుసు
thank you so much bro
thank you so much bro
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి