19-12-2022, 12:33 PM
(13-12-2022, 05:28 PM)Uday Wrote: డబ్బు సంపాదించేటందుకు సవాలక్ష మార్గాలున్నాయి మాస్టారు, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, నగలు కుదవ బెట్టడం, మిత్రులను సహాయం చేయమనడం, సాంఘిక మాద్యమాల్లో, ఎన్ జి వొ సంస్థలను సంప్రదించడం...అందులో శరీరాన్ని అమ్ముకోవడం కూడా ఒకటి. అందరూ అనుకుంటారు ఐదు, పది నిముషాలు మహా ఐతే ఓ అరగంట/గంట కళ్ళు మూసుకుని పడుకుంటే చాలు డబ్బులొచ్చేస్తాయని, కాని అందులో కూడా చాలా కష్టాలున్నాయి సుమా! పోతే అత్యవసర పరిస్థితి, ఎంత మొత్తం, ఎంత గడువు ఇలా వీటన్నిటిపై అధారపడుంటుంది "తప్పు చేయాలా వద్దా" అనేది..అరగంట సుఖం కోసం అరకోటి ఇచ్చే మగధీరులుంటే శుభ్రంగా "తప్పు" చేయొచ్చు చక్కగా సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు...
ఏంటో ఏదేదో చెత్తగా రాసినట్లున్నాను, క్షమించండి
మీరు బాగా విష్లేశించారు ప్రశ్నను. కృతజ్ఞతలు.
మనం ఎక్కడ ఉన్నాం అనే దాన్నీ బట్టీ అది కొనసాగితే బాగుంటుంది.
ఇక్కడ అందరూ శృంగార ప్రియులు, రసికులె , ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ