19-12-2022, 10:59 AM
(This post was last modified: 22-12-2022, 03:04 PM by Abhishek7. Edited 4 times in total. Edited 4 times in total.)
ఇది నా మొదటి కథ , తప్పులు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపం లో తెలపండి
కథలోకి వస్తే ఇది ఒక అందమైన , అమాయకమైన అమ్మాయి కధ
తనకి ఎదురైన పరిస్థితులు వల్ల తన జీవితం ఎలా మరబోతుంది అన్నది కథ
పాత్ర పరిచయం
పేరు : లావణ్య
వృత్తి : గవర్నమెంట్ కాలేజ్ టీచర్
వయస్సు : 23
[img][/img]
గమనిక : ఈ కథ కేవలం కల్పితం మాత్రమే
**
లావణ్య పుట్టింది ఒక పల్లెటూరిలో (విశాఖపట్నం దగ్గర) 6వ తరగతి వరకు ఆ గ్రామం లొనే చదువుకుని , 7వ తరగతి నుండి మొత్తం పట్టణం(విశాఖపట్నం)లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకుంది అది కూడా గర్ల్స్ కాలేజ్ , కాలేజీలోనే .
చిన్నప్పటి నుంచి చదువుతప్ప వేరే లోకం తెలియదు
**
మొదటి ప్రయత్నo లొనే గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం
తో తన ఆనందానికి అవధులు లేవు , తన అమ్మ నాన్న కూడా ఎంతో ఆనందించారు
కానీ జాబ్ వచ్చింది గుంటూరు లో ......