19-12-2022, 10:14 AM
అప్డేట్ ముగింపు అలా వుందంటే ఆ అమ్మాయి చావదు. పెళ్లి చేసుకుంటే ఎవడో చంపుతాడు అని భయం అన్నా వుండాలి లేదా జాతకం చెప్పి వుండాలి. Don జాతకాన్ని మార్చగలడు భయాన్ని తీసి వేయగలడు సుఖపెట్టగలడు కాబట్టి విలన్ల తో కొత్త రకం యుద్ధం.బాబాయి కూడా ఒక విలన్ అయివుండవచ్చు.