30-05-2019, 01:18 PM
(This post was last modified: 30-05-2019, 01:20 PM by iam.aamani. Edited 1 time in total. Edited 1 time in total.)
పైన ఒక పెంట్ హౌస్, దానికి మీద వాటర్ ట్యాంకులు. మిగిలింది మొత్తం ఖాళీ ప్లేస్. పెంట్ హౌస్ పక్కన ఒక మూల ఒక వాటర్ నల్ల, బట్టలు ఉతకడానికి బండ ఉంది. బట్టలు ఆరేయడానికి తాడ్లు చాలానే కట్టి ఉన్నాయి. ఇద్దరం కల్సి బట్టలని ఉతకడం మొదలుపెట్టాం. మొత్తం బట్టలన్నీ ఉతికి ఆరేసి అక్కడ మొత్తం కడిగే సరికి 2గంటలు పట్టాయి. కిందికి వెల్లి కాసేపు నిద్రపోయాం.
సాయంత్రం బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్ళాను. వెల్తూ వెల్తూ పెంట్ హౌస్ తలుపు వైపు చూసాను, తాళం వేసి ఉంది. తలుపు పక్కన ఒక కిటికీ తెరచి ఉంది. ఎలా ఉందొ లోపల అని అందులో నుండీ తొంగి చూసాను. ఒక హాల్, హాల్లో సోఫా, ఒక బెడఁరూం డోర్, కిచెన్ కనపడ్డాయి.
ఇంకోవైపు వెళ్లి చూసాను అక్కడ బెడఁరూంకి కూడా ఒక కిటికీ ఉంది, దాన్ని కొద్దిగా నెట్టి చూసాను అదికూడా తెరిచే ఉంది. లోపల పెద్ద మంచం, చాలా బాగుంది. లేటెస్ట్ స్టైల్గా, సినిమాలలో చూసినట్లు ఉంది. దానిమీద పరుపు చాలా లావుగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటిదే కొనాలని చెప్పాలి ఆయనకి. పక్కనే అటాచ్ బాత్రూం అందులో ఎదో పెద్ద తొట్టిలాగా కనపడింది, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకొచ్చింది, అది బాత్ టాబ్ అని. ఇందులో ఉండేది ఎవరో కానీ బాగా రిచ్ అండ్ మంచి టేస్ట్ ఉన్నోడిలా అనిపించింది నాకు. బట్టలన్నీ తీసుకుని ఇంట్లోకి వచ్చేసా.
బట్టలన్నీ సర్దుతూ ఉంటే బయటకు వెళ్ళిన మామయ్య వచ్చారు. కొద్ది సేపటికి అయన కూడా వచ్చారు చేతిలో ఎదో కవర్ తీసుకొని. కిచెన్లోకి వెల్లి టీ చేసుకొచ్చి ఇచ్చాను.
టీ తాగాక కవర్ ఓపెన్ చేశారు. అందులో నుండి మొబైల్ ఫోన్ తీసి ఇదిగో మొబైల్ అని చూయించారు. చాలా బాగుంది. స్మార్ట్ ఫోన్. 8000/-రూపాయలు అన్నారు. Sim కూడా వేసి ఉంది అందులో. అత్తయ్య మామయ్య కూడా చూసి బాగుంది అన్నారు. అందులో ఆయన నెంబర్, మా అమ్మ వాళ్ళ నెంబర్, అత్తయ్య వాళ్ళ లాండ్లైన్ నెంబర్ సేవ్ చేసి పెట్టారు. కొద్ది సేపటికి ప్రశాంత్ కూడా వచ్చాడు. తనకి టీ తెచ్చి ఇచ్చాను. అతని నెంబర్ కూడా సేవ్ చేశారు. చీకటి పడిపోయింది, వంట వండి అందరం భోజనాలు చేసేసుకొని పడుకున్నాం.
మొబైల్ ఆపరేటింగ్ గురుంచి పక్కన పడుకుని అందులో ఉన్న ఫీచర్స్ గురుంచి ఆయన చెప్పారు ఇలా వాడాలని. నాకు కూడా కొంత ఐడియా ఉంది ఆయన దగ్గర మొబైల్ తీసుకొని అప్పుడప్పుడు వాడేదాన్ని. ఆయన మొబైల్ లో నా నెంబర్ "డార్లింగ్" అని సేవ్ చేసుకున్నారు. నేను కూడా ఆయన నెంబర్ "మై డియర్ హబ్బీ" అని సేవ్ చేసుకున్న.
రాత్రి ఎవరికీ వాళ్ళం బట్టలు తీసేసుకుని గట్టిగ ఒక రౌండ్ వేసుకుని అలాగే ఒకరికొకరు హత్తుకొని నగ్నంగా పడుకున్నాం.