18-12-2022, 09:04 AM
(18-12-2022, 06:26 AM)stories1968 Wrote: నా బొమ్మలు చూసి ఇన్స్పైర్ అయి కథ రాయడమా ఇంపోస్సిబెల్
నేను గతంలో వ్రాయాలని ప్రయత్నం చేసి చేత కాక వదిలి వేశాను
రచనా అనేది ఓక యఝ్నమ్ మాదిరిగా అందరకి సాధ్యం కాదు
మీరు pryathnam చేసి చూడండి దాని బాధ ఎందో
నా బొమ్మలు మరీ చండాలంగా ఉన్నాయా అంటారా
ఏదో నాకు తోచినట్ట్ల్లు పెడుతూ ఉంటా వద్దు అంటే మానివేస్తా గురు
నేనే ఏమో ఇది అంతా ఒక కల్పనా ప్రపంచం అనుకుంటూ ఉంటా
అయినా ఈ త్రేయడ్ లో ఉన్న బొమ్మలు ఎక్కడ అయినా కనపడ్డాయా మీకు
అయ్యో మిత్రమా మీ బొమ్మ చూసి ఇన్స్పైర్ అయ్యి కధ రాసారు అనలేదు.. ఒక సీన్ క్రియేట్ చేసారు అది నాకు చాలా నచ్చింది అని మాత్రమే చెప్పాను
ఇక మీ బొమ్మలు చెండాలంగా ఉన్నాయని నేను ఎప్పుడూ అనలేదు
Loveizsex గారు చెప్పినట్టు you have a separate fan base.. అందులో నేను కూడా ఉన్నాను.
ఒక thread ని కేవలం మీ బొమ్మలతోనే అలరిస్తూ ఉన్నారు.. మీ బొమ్మాలు బాలేవు అని నేను అనలేదు మీ ఫోటోలు చూసి ఇంకా పచ్చిగా గాటుగా రాస్తారేమో అనుకున్నాను ఎందుకంటే
కధ స్టార్టింగ్ లో DARK DIRTY అన్న పదాలు చూసి ఆ కామెంట్ చేసాను అంతే కానీ మిమ్మల్ని తప్పు పట్టే ఉద్దేశం కానీ ఎవ్వరిని తక్కువ చేసే ఉద్దేశం కానీ నాకు లేవు
ఒక పాఠకుడిగా నాకు ఇలా నచుతుంది అని చిన్న సలహా మాత్రమే వదిలాను
రచయిత ఎలా రాస్తే అలా చదవడమే తప్ప ఇంకేం చెయ్యలేం కదా