17-12-2022, 04:06 PM
(17-12-2022, 09:08 AM)matured man Wrote:ముత్తు కారు ఆపాడు, ప్లాంట్ ఫోర్ వచ్చింది. డోర్ తీసుకుని కిందకు దిగాను. అనిత నా కోసం వెయిట్ చేస్తుంది. నన్ను రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లింది. ఫ్యాక్టరీ అంతా తిరిగి కాన్ఫరెన్స్ రూం లో కూర్చున్నాను. అందరినీ పంపించి డోర్ క్లోజ్ చేసి, లాక్ చేసి చందన రెండు చేతులూ నా చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలో చూశాను.
bro ikkada చందన anukuntunnanu.... pls see...
nice update bro... thx