17-12-2022, 03:35 PM
మీరు takulsajal పేరు ఎత్తగానే అనుకున్నా
ఇది ఆయన కధే అని
ఇలాంటి కొత్త రకం ఆలోచనలు ఆయన వల్లే సాధ్యం
అయినా దాని వెనక ఒక బలమైన కారణం లేనిదే పాత్రలు
అలా ప్రవర్తించవు.
అక్కడక్కడా ఆయన వాడే పదాలు కధనం పద్ధతి
గుర్తు పడుతూనే ఉన్నాను. దానికి మీ రచన తోడు అయ్యి కధ ఇంకో కొత్త రూపు సంతరించుకుంటుంది.
Story Line బాగుంది
Stories1968 గారు పెట్టిన ఒక బొమ్మని కధలో వాడేసారు అది నాకు నచ్చింది కానీ
అలా అన్ని ఆయన బొమ్మలు ఫాలో అయ్యి మరీ ఏబ్బేట్టుగా రాయకండి (నా సలహా మాత్రమే) అంటే మరీ చండాలంగా అని..