17-12-2022, 12:02 PM
(17-12-2022, 09:44 AM)Takulsajal Wrote:కధ నచ్చిన వాళ్ళు ఉంటేLike comment & Rate cheyyandi బంగారాలు
ధన్యవాదాలుThanks for the support & Love❤️
హాయ్ బ్రో...మీరడగాల్సిన ప్రశ్న కాదిది...కాని అడిగారంటే మీకే ఏమూలో కాస్త వెలితిగా అనిపించుండొచ్చు, కదా...మామూలుగానే మీ స్టైల్లో మొదలెట్టారు, అంతా బాగానే నడిపించి అకశ్మాత్తుగా ఏమైందో తొందర తొందరగా ముగించేసారు. ముగింపు బానే ఉంది గాని, ఏదో వెలితి...
మరో కొత్త కథకు తొందర్లోనే శ్రీకారం చుడతారని ఆశిస్తూ...
:
:ఉదయ్

