17-12-2022, 09:08 AM
(This post was last modified: 17-12-2022, 11:37 AM by matured man. Edited 3 times in total. Edited 3 times in total.)
అనూహ్య వెళ్లిన పదిహేను నిమిషాలకి బ్రేక్ఫాస్ట్ చేసి, నేను కూడా ఫ్యాక్టరీకి బయలుదేరాను. ఫ్యాక్టరీ ఒక రౌండ్ వేసాను. జయశ్రీ, చారులత, పరిమళ, ప్రియాంక లోపలకు వచ్చారు. చాలా రోజుల తర్వాత కలిసాం కనుక కాసేపు అందరి కుశల ప్రశ్నలు అయ్యాక అన్ని విషయాలు అప్డేట్ చేశాను. ఆషా, ప్రజ్వలకి ట్రైనింగ్ ఇవ్వమని చారులతకి, లలితకి హ్యాండోవర్ చేశాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు చూసుకోండి. మన అన్ని ప్లాంట్లు వాళ్ళకి చూపించండి. భారతిని శ్రీధర్ ని పిలవండి. బాబు రావ్ కి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమని చెప్పండి. అందరూ వారి వారి పనుల మీద వెళ్ళిపోయారు.
శ్రీధర్, భారతి లోపలకు వచ్చారు ఆర్బీఐ నుంచి వచ్చింది ఈ వారంలో 560 కోట్లు వస్తాయి అని బ్యాంక్ వాళ్ళు పంపిన లెటర్ చూపించారు. అప్పటికే ఆయా డబ్బులు ఏమి చేయాలి అనేది భారతికి చెప్పేసాను. భారతి కూర్చుని ఉండగా తమిళ్ గారి భార్యని కంపెనీలో కి తీసుకుని వచ్చే ఏర్పాట్లు చేయమని చెప్పాను. మేనేజ్మెంట్ సైడ్ నుంచి ప్రియాంక, జయశ్రీ, భారతి ముగ్గురు వెళ్లి రిక్వెస్ట్ చేసి మన కంపెనీ లో జాయిన్ చేయండి. అప్పటికే శ్రీధర్ ఆమె బయోడేటా కలెక్ట్ చేశాడు. అది నాకు ఇచ్చాడు నాకు బయోడేటా మీద ఆసక్తి లేదు. తమిళ్ కుటుంబానికి కంపెనీ ఆధారంగా ఉండాలి అనేది ఒకటే నా ధ్యేయం. అయినా బయోడేటా చూశాను. తిరిగి శ్రీధర్ కి ఇచ్చేశాను. కల్నల్ కి ఫోన్ చేసి వీళ్లు వెళ్తున్నారు మీరు కూడా వెళ్ళండి అని చెప్పాను.
లలిత - ఆషా, ప్రజ్వల ని లోపలకి తీసుకు వచ్చింది. కంపెనీ సిస్టమ్స్ మొత్తం తెలుసుకోండి అని చెప్పి పంపించా. ఉండటానికి ఏ హోటల్ లో ఏర్పాటు చేశారు అని అడిగాను. అరవింద తాజ్ హోటల్ లో ఏర్పాటు చేసారు అని చెప్పింది. సరే అని రాజారామ్ కి ఫోన్ చేశాను. అన్నయ్య ఎక్కడ ఉన్నావు రాజారాం ఆశ్చర్యపోయాడు. ఊర్లోనే ఉన్నాను అన్నాడు. లంచ్ కి ఇంటికి వచ్చే ప్రోగ్రాం ఉందా? నిన్ను కలవాలి. అని చెప్పాను You are welcome.. ఇంటికి రా మాట్లాడుదాం.. అన్నాడు..
రాజారాం వాళ్ళ ఇంటికి వెళ్ళాను.. వాళ్ల అమ్మ నాన్నలకు నమస్కారం చెప్పాను.. సుభాషిణి వంటలన్నీ దగ్గరుండి చేయించింది.. వాళ్లని మా ఇంట్లో నేను ఎలా చూశానో ఇంకా మర్చిపోలేదు.. సుభాషిణి పిల్లలు బాగున్నారు.. లంచ్ కి అరుణనీ కూడా పిలిచారు.. శ్రీనివాసన్ వాళ్ళ అమ్మా,నాన్న అందరూ లంచ్ లో జాయిన్ అయ్యారు.. అరుణ పిల్లలు ఆడుకుంటున్నారు.. భోజనాలు అయినాక చంద్ర శేఖర్ ని అడిగాను.. పరంజ్యోతి మామయ్య కూతురు ఎవరు? సుభాషిణి వెంటనే చెప్పింది అరుణ అని. చంద్రశేఖర్ గారు నవ్వారు. శ్రీనివాసన్ వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ అమ్మాయి పేరు చందన. సంపత్ గారి ఇంట్లో పెరిగింది. సెంథిల్ భార్య, ఇప్పుడు ఇద్దరూ నీ కంపనీ లోనే పని చేస్తూ ఉన్నారు. అరుణా, చందన స్నేహితులు. ఇప్పటిదాకా అరుణ కూడా తెలియని రహస్యం ఇది. అరుణ తను పరంజ్యోతి కూతురు అనుకుంటుంది, కానీ, చందన - పరంజ్యోతి మామయ్య కూతురు. రాజు - మీ అమ్మ వాళ్ల పెదనాన్న కొడుకు చిదంబరం - కూతురు అరుణ.
ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు? అని పెదనాన్న అడిగారు. నేను విషయం చెప్పి ఆ రెండు వందల కోట్లు ఇప్పుడు చందనకి చేర్చాలి అని చెప్పాను. శ్రీనివాసన్ షాక్ అయ్యాడు. ఈ రెండు వందల కోట్ల కోసం, అతను చాలా కష్టపడ్డాడు, పో-లీ-సు-ల-ని కూడా చూడాల్సి వచ్చింది. శ్రీనివాసన్ అమ్మ ఈ విషయం తెలుసుకుని ఆ రక్తపు కూడు కోసం ఎందుకు ఆశ పడ్డావు, అని కొడుకుని గట్టిగా తిట్టింది. నీకు ఉన్న ఆస్తి సరిపోలేదా? అని అడిగింది. అరుణ నువ్వు గాని ఆ డబ్బు మీద ఆశ పడ్డావా? అని అడిగింది. అరుణ తనకు ఆ డబ్బు మీద ఆశ లేదని ఎంత చెప్తున్నా, శ్రీనివాసన్ డబ్బుల కోసం బాంబే చుట్టూ తెగ తిరిగే వాడనీ, నీరజా, లావణ్యలతో కలిసి ఈ పని చేశాడని చెప్పింది. శ్రీనివాసన్ తన తప్పు తెలుసుకున్నాడు. అరుణ ఇంటికి వచ్చి శ్రీనివాసన్ కి నీరజా, లావణ్యలతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సమాధాన పరిచాను. అరుణ నమ్మలేదు. నేను తీసిన వీడియోని ఆమెకు చూపించాను. శ్రీనివాసన్ నీరజ లావణ్యలకు డబ్బు పంపలేదని వాళ్లు ఈయన మీద అరవటం ఇతనిని కొజ్జా అని తిట్టడం అన్ని ఆ వీడియోలో రికార్డులు ఉన్నాయి. అంటే శ్రీనివాసన్ కి వాళ్లు ఎటువంటి మర్యాద ఇవ్వలేదు. అతనిని వాడుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ పిచ్చి వాడు కనుక పరంజ్యోతి ఉంచుకున్న దాని పిల్లలతో కలిసి ఏదో చేద్దాం అనుకుని చతికిల పడ్డాడు. శ్రీనివాసన్ కి నీరజ లావణ్యలతో సంబంధం లేదని తెలిశాక అరుణ సంతోషపడింది. రెండు వందల కోట్లు పోయిన బాధ ఆమెలో లేదు. ఇప్పుడు ఆమె తన తల్లి, దండ్రులను కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
ఇప్పుడు ఈ రెండు వందల కోట్ల ఆస్తి చందనకు చెందుతుంది. నేను చందనకి ఫోన్ చేశాను. చెప్పు బావా అంది! కంపెనీ లో ఉన్నావా? ఇంట్లో ఉన్నావా? Plant 4 లో ఉన్నాను బావ. చందన, నిన్ను చూడాలని ఉంది రమ్మంటావా? అని అడిగాను నన్ను పిలిస్తే నేను వస్తాను అంది. నువ్వు అక్కడే ఉండు నేనే వస్తాను, అని అరుణ, శ్రీనివాస్, వాళ్ళ అమ్మా నాన్నలకు, రాజారామ్ కి, సుభాషిణి, వాళ్ళ అమ్మా, నాన్నలకు వస్తా చెప్పి ప్లాంట్ ఫోర్ కి బయలుదేరాను.
వాట్సాప్ లో అనూహ్య నుండి మెసేజ్. ఈ రోజు కూడా మీతోనే ఉంటాను. అదే రూమ్ హోటల్ సాయంత్రం ఏడు తర్వాత అని నేను రిప్లై చేశాను. కన్నె పిల్ల సుఖ శృంగారం పొందిన తర్వాత అదే కావాలని ఉంటుంది. ఈ రోజు కూడా అనూహ్య నాతో ఉంటుంది అని తలుచుకోగానే మూడు అంగుళాలు ఉండేది 8 అంగుళాలు అయింది.
ముత్తు కారు ఆపాడు, ప్లాంట్ ఫోర్ వచ్చింది. డోర్ తీసుకుని కిందకు దిగాను. అనిత నా కోసం వెయిట్ చేస్తుంది. నన్ను రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లింది. ఫ్యాక్టరీ అంతా తిరిగి కాన్ఫరెన్స్ రూం లో కూర్చున్నాను. అందరినీ పంపించి డోర్ క్లోజ్ చేసి, లాక్ చేసి చందన రెండు చేతులూ నా చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలో చూశాను. ఎలా ఉన్నావు? అని అడిగాను. బావా, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పట్నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడో ఎలాగో బ్రతుకుతున్న నన్ను తీసుకొచ్చి నీ కంపెనీలో ఈ స్థానంలో ఉంచి, సొంత ఇల్లు ఇచ్చి నా భర్తను తిరిగి తీసుకొచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు. అంతేకాక, నీ బిడ్డని కూడా నాకు ఇచ్చావు, అంటూ పొట్ట తడుముకుంది. నేను ఆమె చేతులు మృదువుగా నొక్కి మీకు ఒక విషయం చెప్తాను - నువ్వు ఎవరి బిడ్డవో తెలుసా? చందన మెల్లగా చెప్పింది "పరంజ్యోతి" - అతని బిడ్డ అని చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు. మా అమ్మని చంపేశాడు. నన్ను ఎక్కడో గాలికి వదిలేశాడు. పనిమనిషిని ఉంచుకున్నాడు. నేను ఎలా ఉన్నాను? ఎక్కడ ఉన్నాను? ఏమి తిన్నాను? అతనికి తెలియదు అతను నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు.. దానికి అతనికి అర్హత లేదు.. నువ్వు దూరపు బంధువు అయినా నువ్వు చూపించిన ప్రేమలో ఇసుమంతైనా అయినా ఆయన చూపించలేదు. ఎందుకు అడిగావు బావ? ఆమె కళ్ళు చెమర్చాయి.. నేను ఆమె చేతులు వదిలాను.. కళ్ళు తుడుచుకుంది.. నేను వచ్చిన విషయం చెప్పాను.. బావ! నాకు అతని డబ్బు వద్దు. నేను నీతోనే ఉంటాను. చెప్పుకోవడానికి నా భర్త ఉన్నాడు. అడగకుండానే అన్నీ ఇవ్వడానికి నువ్వు ఉన్నావు.. ఇకపై కూడు, గూడు, గుడ్డ నువ్వే ఇస్తావని నాకు తెలుసు. అతని డబ్బు నాకు వద్దు. అది రక్తపు కూడు.. నాకు వద్దు.. అని చెప్పింది. చందనా! అది మీ నాన్న సంపాదించింది కాదు. మీ తాతల నుంచి నీకు సంక్రమించింది.. మీ నాన్న తన జీవిత కాలం లో సంపాదించింది లేదు అంతా తగలేసాడు..నువ్వు దీనికి వారసురాలివి..
చందన చెప్పింది.. బావా! నాకు ఆ బాధ్యతలు ఇవ్వకు.. నేను గానీ, సెంథిల్ గానీ అంత డబ్బుని మేనేజ్ చేసే సమర్ధులం కాదు.. నీ బిడ్డ నాలో ఉన్నాడో - ఉందో.. వయసు వచ్చాక, సరైన సమయం లో నువ్వు వారికి అప్పటి పరిస్థితుల్లో నీకు తోచిన విధం గా చెయ్యి.. ఈ విషయం ఎవరికీ తెలియ నివ్వ వద్దు.. అని చెప్పింది.. సరే! ఈ విషయాన్ని నేను ఆలోచించి ఎలా చెయ్యాలో చెప్తాను అని లేచి ఆమెని కౌగలించుకుని, ముద్దు పెట్టి, ఆమె కడుపుని తడిమి, బయలు దేరాను.. అప్పటికే బాగా లేట్ అయ్యింది.. తాజ్ హోటల్ కి వచ్చి, లెమన్ టీ త్రాగే సరికి అనూహ్య వచ్చింది.. ఇద్దరం నిన్నటి లాగే ఎంజాయ్ చేసి, పడుకుని నిద్ర పోయాం..