Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నమ్మకద్రోహం..త్యాగం...(అనువాదం)...( 3rd update now)
#22
నా గురించి...

మా నాన్న పుట్టింది , పెరిగింది అంతా ఒక పల్లెటూర్లో .. 

మా తాత ఆ ఊరికి జమిందారు, అంతేకాదు ఆయన ఒక మల్ల యోధుడు కూడా, స్వాతంత్ర సమర యోధుడు గా కూడా చాలా సార్లు పోరాటం చేశాడు. ఆయన ఆజానుబాహుడు. మా తాత కి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు అందరి కంటే పెద్దవాడు మా నాన్న.. వంశపాంపర్యంగా మా కుటుంబం లో అందరూ పొడుగ్గా ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు కూడ ఎత్తుగా మంచి శరీర సౌష్టవం తో బలంగా ఉండేవాళ్ళు. మా నాన్న విషయానికి వస్తె ఆయన కూడా మా తాత లాగే ఎత్తుగా ఉండేవాడు మామూలు సాధారణ ఎత్తు ఉన్న మనీషి తన చెయ్యి ఎత్తితే మా నాన్న చెవి దగ్గర కు వచ్చేది అంతా ఎత్తు మా నాన్న వ్యవసాయ ప్రధాన కుటుంబం కావడం తో మా నాన్న కూడా చిన్నప్పుడు నుంచే కష్టం విలువ తెలిసిన వాడు. అలాగే శ్రమించి పని చేసే అలవాటు ఉండటం తో అతని శరీరం కూడా మెలిటిరిగిన కండలతో దృఢంగా ఉండేది..

ఇంకా మా నాన్న కి మా అమ్మ కి పెళ్లి జరిగేటప్పుడు నాన్న వయసు 32 అలాగే అమ్మ కి 22 పెళ్లి అయి కొత్తగా కాపురానికి వచ్చిన మా అమ్మ తన అత్తగారింటి పద్దతులు ఆచారాలు తొందరగానే నేర్చుకుంది, పాటించేది కూడా ...కేవలం 6-7 నెలల్లోనే మా అమ్మ కి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు.. తను ఆ వయసు లోనే ఇంటిని చక్కబెట్టే పనులు తన భుజాన వేసుకుంది.. 

కానీ ఏదీ కూడా ఎక్కువ కాలం నిలవదు కదా..

అలాగే పెళ్లి అయి మూడేళ్లు దాటిన కూడా మా అమ్మ కి పిల్లలు పుట్టలేదు . పిల్లలు పుట్టక పోవడానికి కారణం ఆడవాళ్లే అని భావించే రోజులు అవి . దాంతో మా తాత ఇంకా అవ్వ ముఖ్యంగా మా అవ్వ అయితే అమ్మ నీ చాలా మాటలు అంటూ అవమనించేది..అమ్మ కూడా లోపం తనలోనే అనుకొని బాధ పడేది. అమ్మ నీ అల చూడలేక నాన్న కూడా చాలా కుమిలిపోతూ ఉండేవాడు . అయితే అగ్ని కి ఆర్జం పోసినట్టు నాన్న తోబుట్టువులు అందరికీ పిల్లలు పుట్టి వాళ్ళ ను చూస్తూ అవ్వ ఇంకా నీచంగా తిట్టడం మొదలు పెట్టింది అమ్మ నీ . తన తమ్ముళ్లు ఇంకా చెల్లెళ్ళు కూడా నాన్న కి సలహాలు ఇవ్వడం అమ్మ నీ ద్వేషించడం చేసేవారు .దాంతో నాన్న తన వాళ్ళతో మాట్లాడటం ఆపేశాడు .

ఇలా మరో నాలుగేళ్లు గడించింది..మా తాత ఇంకో పెళ్లి చేసుకోమని నాన్న మీద ఒత్తిడి తెచ్చాడు.. నాన్న మాత్రం ఒప్పుకోలేదు.. ఈ విషయం అమ్మ కి తెలిసి తను కూడా ఇదే మంచిది అని అనుకొని నాన్న తో ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పింది.. నాన్న మొదట అమ్మ మాట కూడా వినలేదు.. దాంతో అమ్మ అన్నం తినడం అలాగే నాన్న తో మాట్లాడటం మానేసింది.

నాన్న కి ఇదంతా చూసి కోపం వచ్చి మొదటి సారి అమ్మ నీ అరిచాడు.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ బాధ తో ఇలా అంది..

నాకు మాత్రం మిగిలిన ఆడవాళ్ల లాగా నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ ఆలన పాలన చూడాలి అని ఉండదా . నేను నా పిల్లల్ని ఎత్తుకోవాలి . మీరు అందుకు ఇంకో పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది.. ఇంకా నాన్న కూడా ఒప్పుకున్నాడు..

అప్పుడు నాన్న కి నా మరో అమ్మ నీ తెచ్చి పెళ్లి చేశారు. తను ఒక పేదింటి అమ్మాయి వయస్సు 18...

ఒక సారి సరిగ్గా నాన్న చనిపోయిన ఒక నెల తర్వాత..

నేను అమ్మ నీ అడిగాను అసలు నువ్వు ఎందుకు నాన్న కి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పావు . నీకు అప్పుడు బాధ కలగలేద అని.. దానికి అమ్మ ..."" నాకు మాత్రమే సొంతం అయిన స్థానాన్ని వేరే ఎవరో వచ్చి ఆక్రమించేస్తూ ఉన్నారు. అది చూస్తుంటే నా ప్రాణాన్ని ఎవరో బలవంతంగా నా నుండి లాగెసుకుంటున్న వధ కలుగుతుంది ..నా గుండె పగిలిపోయిన విషాదకర సంఘటన అది.. కానీ నేను ఆ పని చేయడానికి కారణం ( రెండో పెళ్లి చేసుకోమని) ఆయన కి పిల్లలు అంటే చాలా ఇష్టం. నా వల్ల ఆయనకు ఆ అదృష్టం లేదు .అందుకే నేను ఇవ్వలేని ఆ ఆనందం వేరే వాళ్ళు ఇస్తారు అని భావించాను.. ""

నేను అడిగిన దానికి అమ్మ చెప్పిన మాటలు ఇవి.. నేను వాటి ఆలోచనల్లో ఉన్నప్పుడు కార్ ఒక్కసారిగా ఆగింది.. నేను డ్రైవర్ నీ ఎంటి అని అడిగాను..

డ్రైవర్..సార్ మీరు చెప్పిన అడ్రెస్ కి వచ్చాము అని అన్నాడు..

నేను కార్ విండో లో నుండి బయటకు చూస్తూ ఓహ్ వచ్చేశామా అంటూ ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టీ పర్స్ బయటకు తీసి అందులో నుండి కార్ డ్రైవర్ కి కిరాయి ఇచేసి కార్ దిగాను.. అతను నన్ను చూస్తూ నేను ఇచ్చిన డబ్బులు చూస్తూ చిల్లర లేదు అని చెప్పాడు.. నేను పర్వాలేదు ఉంచుకోమని చెప్పి ముందుకు కదిలాను. డ్రైవర్ నవ్వుతూ ధన్యబడా( బాంగ్లా భాష లో థాంక్స్) సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు.. నేను నవ్వుతూ నా ఎదురుగా ఉన్న ల్యాబ్ వైపు కి వెళ్ళాను. అందులో మూడో అంతస్తు లో నా చిన్ననాటి స్నేహితరాలు అయిన రజియా సుల్తానా ఉంటుంది. తన క్లినిక్ అక్కడే. నేను పైకి వెళ్ళాను .

సాధారణంగా ఈ టైం లో రజియా కాస్త బిజీ గా ఉంటుంది . నేను చేతి గడియారం లో టైం చూసుకొని హ్మ్మ్ సరే ఇంకో గంట తర్వాత తను ఖాళీగా ఉంటుంది కదా అని అక్కడే ఒక కుర్చీలో కూర్చున్న..

నాకు ఉన్న ఈ బాధ ( ఇందాక ఇంట్లో చూసిన దాని గురించి) పంచుకోవడానికి నాకు అంటూ ఇప్పుడు ఉన్న ఏకైక వ్యక్తి రజియా మాత్రమే తను నేను ఒకటవ తరగతి నుండి కలిసి చదువుకున్నాం ..ఇప్పుడు నాకు ఉన్న నమ్మకం అయిన వ్యక్తి తను మాత్రమే .. బంధువులు ఎవరు లేరు ముఖ్యంగా ఇందాకటి సంఘటన తర్వాత.. కానీ ఇప్పుడు నేను రజియా ముందుకు ఎలా వెళ్ళేది. నా ఈ అవతారం చూసి తను కంగారు పడుతుంది.. నాకు ఏమైంది అని...

ఇంతలో రిసెప్షన్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నన్ను పలకరించాడు..

నేను అతన్ని చూసి హేయ్ రహిం ఎలా ఉన్నావ్ . అని అడిగాను.

రహీం...నేను బాగానే ఉన్నాను అర్జున్ భయ్యా కానీ నువ్వేంటి .ఈ దెబ్బలు ఎంటి అని అడిగాడు..

రహీం అడిగిన దానికి నవ్వుతూ ( ఎడవలేను కదా ) హా ఇవి చిన్న దెబ్బలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి .. సరే కానీ తను లోపలే ఉందా అని అడిగాను..

హా అర్జున్ భయ్య లోపలే ఉంది.ఆగండి మీరు వచ్చారు అని చెప్పి వస్తాను అంటూ వెళ్లి ఒక్క నిమిషం లో వచ్చాడు.

రహీం...అర్జున్ భయ్యా లోపలికి వెళ్ళండి అని అన్నాడు..

నేను రహీం కి థాంక్స్ చెప్పి ఒక రూం దగ్గరకి వెళ్ళాను.. అక్కడ డోర్ మీద Dr.Raziya sultaana ( gynecologist) అని బోర్డ్ ఉంది. నేను డోర్ కొట్టాను. 

లోపల నుండి plz come in  అని గొంతు వినిపించింది. నేను డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను .. తను చైర్ లో కూర్చుని ఉంది. నేను నవ్వుతూ హాయ్ రజి అని పలకరించాను...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply


Messages In This Thread
RE: నమ్మకద్రోహం..త్యాగం...(అనువాదం)... - by Jani fucker - 16-12-2022, 07:53 PM



Users browsing this thread: 1 Guest(s)