16-12-2022, 10:28 AM
(15-12-2022, 11:02 PM)prash426 Wrote: అరణ్య అప్డేట్ బాగుంది బ్రో ... కానీ అరణ్య అంటే అబ్బాయి అనుకున్నాను....
అరణ్య అబ్బాయే
ముందు నేనూ అదే అనుకున్నాను
ఇదేంటి అని..
కానీ అర చేతిలో మచ్చ అనగానే
శివ మేనకోడలు అని అర్ధమయ్యింది
కానీ తనని అరణ్య అని పిలుస్తున్నారు అంటే
కచ్చితంగా అమ్మాయి విలన్ల దెగ్గరే ఉండాలి
తనే అరణ్య అని నమ్మిస్తున్నారా???
పాపని ఎత్తుకెళ్ళింది సుశాంతే
అమ్మాయి అరణ్య ఇప్పుడు వాడి దెగ్గరే ఉందా
రోల్స్ రాయిస్ అని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసారు
అంటే శివ సంపాదించింది మొత్తం వీళ్ళు కొట్టేసారా
అమ్మాయి అరణ్యకి ఏం తెలుసు
అస్సలు అరణ్య ఎక్కడున్నాడు