16-12-2022, 05:22 AM
పాపం బ్రో అక్షిత.....నిజంగా తను అనుకున్నదే జరిగింది.....అందరూ కలిసి అక్షితని........ఎవర్ని వదిలిపెట్ట కూడదు.....కానీ పిల్లలు ఎం చేశారు బ్రో.....వాళ్ళని వదిలేయండి....... ఆల్రెడీ చిన్నా నాన్నని బావని చంపేసింది అన్నారు అది ఎలా చంపిందో విడమర్చి రాసుంటే బాగుండేది ఫస్ట్ లో ఆ భైరవ గాడిని చంపటం రాసినట్లుగా......
అక్షిత దెయ్యం లాగా వాళ్ళ ముందుకి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో భయ్యాని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే......చదివే మాకు కిక్కే కిక్కు.....ఎదో నాకు అనిపించింది చెప్పా.... మీ ఇష్టం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అక్షిత దెయ్యం లాగా వాళ్ళ ముందుకి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో భయ్యాని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే......చదివే మాకు కిక్కే కిక్కు.....ఎదో నాకు అనిపించింది చెప్పా.... మీ ఇష్టం.....
అప్డేట్ కి ధన్యవాదాలు