Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో ఫాంటసీఎస్ by 123boby456
#6
 

ప్లాన్ అనుకున్నట్టే అమలు చేతున్నాడు..
 
4 బూతు జోకులు పంపిస్తున్నాడు రోజు.
 
చదివి నవ్వుకుంటోంది రాశి.
 
ఒక రోజు ఆఫీస్ టైం లో కాల్ చేసాడు.
 
వాసు: హే బ్యూటీ
 
రాశి: హాయ్
 
వాసు: ఎం చేస్తున్నావ్ ?
 
రాశి: ఏమి లేదు...ఇప్పుడే పని అయ్యింది.
 
వాసు: తరవాత ఏంటి
 
రాశి: ఏమి లేదు
 
వాసు: అంతేనా నేను పంపిన జోక్స్ చూసి ఎమన్నా చేసుకుంటున్నావేమో అనుకున్నా
 
రాశి: ఏమి చేసుకుంటాం ఆ జోక్స్ తో
 
వాసు: ఓహ్ నీకు వీడియోస్ కావాలా ?
 
రాశి: ఛీ
 
వాసు: మరి
 
రాశి: చెప్పు
 
వాసు: చెప్పాలా..ఉమ్మ్ ...నీ అందమైన పెదాల మీద ఒక ముద్దు..
 
రాశి: హే అది కాదు ఛీ
 
వాసు: సర్లే సినిమాకి వెళ్దాం వస్తావా ?
 
రాశి ఆలోచించకుండా: ఎక్కడ అంది..
 
వాసు: సరే వస్తున్నా రెడీ గా ఉండు ..బాయ్..
మంచి జీన్స్ షర్ట్ అండ్ పైన ఇంకో జెర్కిన్ లాంటిది వేసుకుని రెడీ గా ఉంది.
 
వాసు సింపుల్ గా ట్ షర్ట్ అండ్ షార్ట్స్ మీద వచ్చాడు.
 
రాశి: హే ఏంటా డ్రెస్..
 
వాసు: ఈజీ గా ఉంటుందని..
 
రాశి: దేనికి
 
వాసు: దేనికైనా
 
నవ్వుకుంటూ వెళ్లారు సినిమాకి.
 
ఖాళి హాల్.
 
పాత సినిమా.
 
రాశి: ఈ సినిమా చూద్దామనే తెచ్చావా
 
వాసు: నిన్ను చూద్దామని తెచ్చా
 
అటు చూడు అంది రాశి...రాసినా కళ్ళార్పకుండా చూస్తున్నాడు వాసు.
 
రాశి భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నాడు..
 
చెయ్యి తియ్యలేదు రాశి..

[Image: 1a2b89575c2d3bd74c6fc6d401b45684.jpg]
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో ఫాంటసీఎస్ by 123boby456 - by Rockstunner - 26-12-2018, 11:05 PM



Users browsing this thread: 2 Guest(s)