Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
అక్షిత వెనకాల ఎవరో ఉన్నారని తిరిగేలోపే భైరవ రాడ్ తో గట్టిగా తల మీద కొట్టాడు, ఒక్కసారిగా తల పట్టుకుంది.. కళ్ళు బైర్లు కమ్ముతుంటే పక్కనే ఉన్న హారిక చెయ్యి పట్టుకుంది. హారిక వెంటనే చెయ్యి వదిలించుకుని వెనక్కి తోసేసింది అక్షితకి ఆలోచించే సమయం కూడా ఇవ్వలేదు భైరవ వెంటనే అక్షిత మీద పడిపోయి హారికని చూసాడు.

హారిక : త్వరగా అవ్వగొట్టి పని చూడు.. దీనికి ఈదడం వచ్చు బావిలో వేసేటప్పుడు ఏదైనా రాయి కట్టు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

హారిక లోపలికి వెళుతుంటే చిన్నూ బైటికి వచ్చింది తన అమ్మ కోసం, అది చూసి ఎత్తుకుంది.

హారిక : అమ్మ లోపలే ఉందిరా బైట లేదు పద వెళదాం అని లోపలికి వెళ్లి తన అమ్మని చూసింది ఈ పిల్లని ఏం చేద్దాం అని.. కానీ కవిత ఒప్పుకోలేదు.

బైట రక్తం కారుతున్న అక్షితని బావి దెగ్గరే పడుకోబెట్టి తనివి తీరా బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు భైరవ. అక్షితకి ఏం జరుగుతుందో తెలుస్తుంది కాని తనకి స్పర్శ లేదు ఏ నొప్పి తెలియడం లేదు. భైరవ వెంటనే అక్షిత చీరని పైకి ఎత్తి ఒకసారి చూసి మళ్ళీ కడుపుతో ఉన్న అక్షిత పొట్ట మీద ముద్దు పెట్టుకుని డ్రాయర్ పక్కకి జరిపి తనలోకి దోపి కామంతో ఊగుతుంటే అక్షిత తల బావి గోడకి కొట్టుకుని ఇంకా రక్తం కారుతుంది. అక్షితకి ఏం జరుగుతుందో తెలుస్తున్నా కూడా నిస్సహాయంగా పడిపోయింది భైరవ వాడి కామం తీర్చుకుని కార్చే సమయానికి బైటకి తీసాడు రెండు నిమిషాలకి గాని వాడి కామం దిగలేదు. వెంటనే పైట అన్ని సర్ది అక్షిత మొహం కూడా చూడకుండా లేచి వెళ్లి ఒక బండరాయి తీసుకుని అక్షిత పొట్ట మీద పెట్టి తన చీర కొంగుతోనే కట్టేసి ఎత్తి బావిలోకి తోసాడు.

నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యింది వెంటనే అక్షితతో పాటు బావిలో దూకేసాను.. నీళ్లలో అంతా రక్తం అక్షిత కాళ్లు కొట్టుకోవడం లేదు నోటి నుంచి బుడగలు మాత్రం వస్తున్నాయి ముట్టుకోబోయాను, సరిగ్గా అప్పుడే తల తిరిగినట్టు అయ్యింది ఇందాక నేను బావిలో పడకముందు దృశ్యాలు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన దృశ్యాలు చిన్నుతో బైటికి వెళ్లిన దృశ్యాలు మా ఇద్దరి నవ్వులు అక్షిత నేను కలిసి ఉన్న దృశ్యాలు అన్ని రివర్స్ లో వెనక్కి వెళుతుంటే నాకు ఒక గొంతు వినపడింది అది అక్షితది.

"చివరికి నేను అన్నది.. నేను నమ్మిందే నిజమయ్యింది చూసావా.. నువ్వు చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు నీ వల్ల నా జీవితమే కాదు నా బిడ్డ జీవితం కూడా చిందరవందర అయ్యింది.. నేను అమ్మ లేకుండా ఎంత నరకం అనుభవించానో ఇప్పుడు ఆ జీవితం నా బిడ్డ కూడా అనుభవించాలి" అని మాటలు ఆగిపోయాయి.. అంతే కళ్ళు తెరిచి చూసాను చుట్టూ జనాలు అందరూ అక్షింతలు వేస్తున్నారు. చుట్టు పక్కన బంధువులు నా బట్టలు కూడా పెళ్లి బట్టలు నా చేతిలో తాళి ఎదురుగా లావణ్య కూర్చుని ఉంది తన ఒళ్ళో చిన్నూ. లేవబోయాను కానీ లావణ్య నా చెయ్యి పట్టుకుంది కోపంగా తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి నాకు మాత్రమే వినిపించిందో లేక అందరికి వినిపించిందో తెలీదు "కట్టు" అన్న అక్షిత మాటలు వినగానే లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసేసాను.

కొంతసేపు అస్సలు ఏమి అర్ధం కాలేదు చిన్నూ నా ఒళ్ళోకి వచ్చింది నన్ను లావణ్యని బిక్కు బిక్కుమంటూ చూస్తుంటే నాకు లలిత గారు అక్షితని తన చిన్నతనంలో వదిలేసినప్పుడు అక్షిత కూడా ఇలాగే ఫీల్ అయ్యుంటుంది అనిపించింది నాకు ఏడుపు ఆగలేదు.. చిన్నూని ఎత్తుకుని అలానే బైటికి పరిగెత్తాను నన్ను చూసి నా ఫ్రెండ్ సుధీర్ కూడా వచ్చాడు.

చిన్నా : రేయి కార్ తీయి

సుధీర్ : ఏంట్రా

చిన్నా : ముందు చెప్పింది చెయ్యి అనగానే సుధీర్ తన కార్ తీసాడు, వెంటనే ఎక్కి కూర్చుని పోనివ్వమన్నాడు.

సుధీర్ ముందు పోనిస్తునే ఏమైంది సడన్ గా  అని అడిగాడు

చిన్నా : నేను మీ ఇంటికి వచ్చాను గుర్తుందా

సుధీర్ : అవును నాలుగు రోజుల క్రితం వచ్చావ్, ఫామ్ హౌస్ కి వెళ్తా అని వెళ్లిపోయావ్.. సిద్ధాంతి గారు వచ్చారు అని నీకు ఫోన్ చేస్తే వద్దు అవసరం లేదన్నావ్.

చిన్నా : తరవాత ఏం జరిగింది

సుధీర్ : ఏంటి

చిన్నా : తరవాత నుంచి నీకేం తెలుసో మొత్తం నాకు తెలియాలి

సుధీర్ : ఆ తెల్లారి నువ్వు నన్ను కలవలేదు, తరవాత రోజు వచ్చావు ఇద్దరం కలిసి లావణ్య వాళ్ళింటికి వెళ్ళాం, నువ్వు పెళ్లి ప్రపోసల్ పెడితే తను ఒప్పుకుంది.. ఈ రోజు పెళ్లి అయిపోయింది అంతే

ఇంతలో లావణ్య దెగ్గర నుంచి ఫోన్ వస్తే ఎత్తాను.

చిన్నా : నీతో మాట్లాడాలి ముందు ఇంటికిరా అని పెట్టేసాను.. సుధీర్ నన్ను ఇంటి దెగ్గర దించు అని చిన్నూని చూసాను నన్ను భయంగా చూస్తుంది. నేరుగా ఇంటికి వెళ్లి సుధీర్ ని పంపించేసి మా రూంలోకి వెళ్లి అక్షిత ఫోటో ఉన్న గది తెరిచాను.

చిన్నూ : నాన్నా అమ్మ వచ్చింది కదా మళ్ళీ కొత్త అమ్మ ఎందుకు మనకి

చిన్నా : తను కొత్త అమ్మ అని నీకు ఎవరు చెప్పారు

చిన్నూ : అత్తయ్య చెప్పింది, అమ్మ వెళ్ళిపోయి తనని పంపించిందని.. కానీ అమ్మ వచ్చేసింది కదా

చిన్నా : అమ్మ వచ్చిందా

చిన్నూ : అవును నువ్వు చూడలేదా.. అమ్మే నాకు లావణ్య ఆంటీని అమ్మ అని పిలవమని చెప్పింది

చిన్నా : చిన్నూ.. అమ్మని ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావుఅని ఏడుస్తూనే చిన్నూని అడిగేసాను.

చిన్నూ : రాత్రి మన గరాజ్ లోకి వస్తుంది నాన్నా, నీకు నేను అమ్మని చూపిస్తాగా ఏడవకు అని తండ్రి బుగ్గలు తుడిచింది.

లావణ్య సరాసరి లోపలికి వచ్చింది.

లావణ్య : చిన్నా ఏం జరిగిందో ఏం అర్ధం కావట్లేదా

చిన్నా : ఆశ్చర్యంతో నిలుచున్నాను.. లావణ్య నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్

లావణ్య : అక్షిత..

లేచి తన దెగ్గరికి వెళ్లాను లావణ్య నువ్వు అక్షితని చూసావా, చెప్పు లావణ్య.. చెప్పు

లావణ్య : తనతో మాట్లాడాను, నాకు గొంతు రావడానికి కూడా తనే కారణం కానీ ఇంతవరకు ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను.

నువ్వు పాపని చూస్తూ ఉండు నేనిప్పుడే వస్తాను అని లేచి బైటికి పరిగెత్తాను. కిచెన్ లో ఉన్న కత్తిని తీసుకోచ్చి హాల్లో నిలుచుని కత్తి నా పీక మీద పెట్టుకున్నాను.. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావని నాకు తెలుసు అందరికి కనిపించి నన్ను దూరంగా పెడితే ఏంటి దాని అర్ధం నిన్ను నేను మోసం చేసానా.. ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసు.. నా ముందుకు వస్తావా లేక నన్నే నీ దెగ్గరికి రమ్మంటావా అని గొంతు మీద కత్తిని చిన్నగా జరిపాను.

చిన్నా గొంతు చిన్నగా కోసుకునేసరికి రక్తపు బొట్లు తన షర్ట్ మీద పడ్డాయి.. సరే అయితే నువ్వు అక్కడే ఉండు నేనే వస్తున్నాను అని పీక కోసుకోబోయ్యడు.. చిన్నా కాళ్ళని ఎవరో పట్టుకున్నారనిపించి తల దించి చూసాడు. అక్షిత ఏడుస్తూ చిన్నా కళ్ళలోకి చూసింది.. చిన్నా మోకాళ్ళ మీద పడిపోయాడు. ఇంతలోనే అక్షిత కోపంగా లేచి నిలుచుంది.. చిన్నా ముట్టుకోబోయాడు.. కానీ తన వల్ల కాలేదు.

అక్షిత : నాకు ఈ గతి పట్టించిన ఎవ్వరిని వదలను ముందు నా పగ తీర్చుకొనీ ఆ తరువాత నీతో మాట్లాడతాను.. ఎవ్వరిని వదిలిపెట్టను.. ఇప్పటికే మీ నాన్నా బావా చచ్చి చాలా సేపయ్యింది అక్కడ మండపంలో నీ అమ్మని అక్కని దాని పిల్లలని ఎవ్వరిని వదిలిపెట్టను అని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ మాయం అయిపోయింది.. చిన్నా వెంటనే కార్ తీసి పెళ్లి మండపానికి పోనిచ్చాడు ఇదంతా చూసిన లావణ్య కూడా పాపతో పాటు తన కారులో మండపానికి బైలుదేరింది.
Like Reply


Messages In This Thread
అమ్మేత {completed} - by Takulsajal - 20-11-2022, 05:56 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 05:58 PM
RE: అమ్మేత - by Praveenraju - 20-11-2022, 05:59 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 20-11-2022, 07:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 20-11-2022, 07:49 PM
RE: అమ్మేత - by Takulsajal - 20-11-2022, 08:32 PM
RE: అమ్మేత - by ramd420 - 20-11-2022, 09:00 PM
RE: అమ్మేత - by Tammu - 20-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by cherry8g - 20-11-2022, 10:06 PM
RE: అమ్మేత - by Chutki - 20-11-2022, 11:20 PM
RE: అమ్మేత - by appalapradeep - 20-11-2022, 11:25 PM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:11 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 04:24 AM
RE: అమ్మేత - by appalapradeep - 21-11-2022, 04:28 AM
RE: అమ్మేత - by maheshvijay - 21-11-2022, 05:44 AM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 06:48 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:04 AM
RE: అమ్మేత - by Venky248 - 21-11-2022, 11:16 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:19 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:25 AM
RE: అమ్మేత - by Nani666 - 21-11-2022, 11:32 AM
RE: అమ్మేత - by Vegetarian - 21-11-2022, 11:33 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:40 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:41 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:55 AM
RE: అమ్మేత - by Takulsajal - 21-11-2022, 11:59 AM
RE: అమ్మేత - by The Prince - 21-11-2022, 12:03 PM
RE: అమ్మేత - by Tammu - 21-11-2022, 12:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:19 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:17 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:20 PM
RE: అమ్మేత - by Thorlove - 21-11-2022, 01:24 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:22 PM
RE: అమ్మేత - by twinciteeguy - 21-11-2022, 08:28 PM
RE: అమ్మేత - by ramd420 - 21-11-2022, 09:46 PM
RE: అమ్మేత - by Nani666 - 22-11-2022, 11:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:28 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-11-2022, 01:32 PM
RE: అమ్మేత - by Hari519 - 23-11-2022, 01:50 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:05 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 23-11-2022, 02:08 PM
RE: అమ్మేత - by maheshvijay - 23-11-2022, 02:21 PM
RE: అమ్మేత - by svsramu - 23-11-2022, 02:27 PM
RE: అమ్మేత - by Thorlove - 23-11-2022, 03:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:08 PM
RE: అమ్మేత - by The Prince - 23-11-2022, 03:20 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:09 PM
RE: అమ్మేత - by Ghost Stories - 23-11-2022, 03:41 PM
RE: అమ్మేత - by K.R.kishore - 23-11-2022, 03:58 PM
RE: అమ్మేత - by Manoj1 - 23-11-2022, 04:31 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Uday - 23-11-2022, 04:40 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:10 PM
RE: అమ్మేత - by Tammu - 23-11-2022, 05:18 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by sri7869 - 23-11-2022, 08:06 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 23-11-2022, 08:39 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:12 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 23-11-2022, 09:54 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 23-11-2022, 10:31 PM
RE: అమ్మేత - by Venky248 - 23-11-2022, 10:53 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:14 PM
RE: అమ్మేత - by sexykrish69 - 23-11-2022, 11:48 PM
RE: అమ్మేత - by Nani666 - 24-11-2022, 11:53 AM
RE: అమ్మేత - by Prasad cm - 24-11-2022, 12:14 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:07 PM
RE: అమ్మేత - by Takulsajal - 24-11-2022, 10:16 PM
RE: అమ్మేత - by TheCaptain1983 - 25-11-2022, 03:10 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by Ghost Stories - 24-11-2022, 11:05 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by K.R.kishore - 24-11-2022, 11:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:30 PM
RE: అమ్మేత - by Thorlove - 24-11-2022, 11:42 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:31 PM
RE: అమ్మేత - by Thorlove - 25-11-2022, 12:24 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 25-11-2022, 02:39 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by maheshvijay - 25-11-2022, 04:51 AM
RE: అమ్మేత - by ramd420 - 25-11-2022, 06:27 AM
RE: అమ్మేత - by Nani666 - 25-11-2022, 11:20 AM
RE: అమ్మేత - by svsramu - 25-11-2022, 12:51 PM
RE: అమ్మేత - by Vamshi 124 - 25-11-2022, 02:58 PM
RE: అమ్మేత - by Prasad cm - 25-11-2022, 08:09 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:35 PM
RE: అమ్మేత - by Prasad cm - 13-12-2022, 07:20 PM
RE: అమ్మేత - by The Prince - 26-11-2022, 12:03 AM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by RAAKI5001 - 26-11-2022, 12:10 AM
RE: అమ్మేత - by Manoj1 - 26-11-2022, 03:48 PM
RE: అమ్మేత - by sri7869 - 26-11-2022, 09:28 PM
RE: అమ్మేత - by narendhra89 - 27-11-2022, 07:19 AM
RE: అమ్మేత - by Tammu - 27-11-2022, 11:22 AM
RE: అమ్మేత - by sri7869 - 27-11-2022, 02:57 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 12-12-2022, 05:38 PM
RE: అమ్మేత - by Thorlove - 12-12-2022, 05:51 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 12-12-2022, 06:08 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:24 PM
RE: అమ్మేత - by Manoj1 - 12-12-2022, 09:30 PM
RE: అమ్మేత - by Venky248 - 12-12-2022, 11:13 PM
RE: అమ్మేత - by twinciteeguy - 13-12-2022, 12:07 AM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 12:31 AM
RE: అమ్మేత - by Kasim - 13-12-2022, 09:51 AM
RE: అమ్మేత - by Nani666 - 13-12-2022, 10:34 AM
RE: అమ్మేత - by Sureshtelugu - 13-12-2022, 05:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 08:58 PM
RE: అమ్మేత - by phanic - 13-12-2022, 07:37 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:00 PM
RE: అమ్మేత - by Vegetarian - 13-12-2022, 09:15 PM
RE: అమ్మేత - by maheshvijay - 13-12-2022, 09:18 PM
RE: అమ్మేత - by Venky248 - 13-12-2022, 09:36 PM
RE: అమ్మేత - by Manoj1 - 13-12-2022, 09:38 PM
RE: అమ్మేత - by Takulsajal - 13-12-2022, 09:44 PM
RE: అమ్మేత - by sri7869 - 13-12-2022, 10:13 PM
RE: అమ్మేత - by ramd420 - 13-12-2022, 10:22 PM
RE: అమ్మేత - by K.R.kishore - 13-12-2022, 10:39 PM
RE: అమ్మేత - by Thorlove - 13-12-2022, 10:43 PM
RE: అమ్మేత - by Ghost Stories - 14-12-2022, 12:01 AM
RE: అమ్మేత - by Iron man 0206 - 14-12-2022, 04:11 AM
RE: అమ్మేత - by twinciteeguy - 14-12-2022, 07:15 AM
RE: అమ్మేత - by Kasim - 14-12-2022, 07:38 AM
RE: అమ్మేత - by Kingzz - 14-12-2022, 02:52 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Takulsajal - 15-12-2022, 10:23 PM
RE: అమ్మేత - by Chutki - 15-12-2022, 10:33 PM
RE: అమ్మేత - by K.R.kishore - 15-12-2022, 11:06 PM
RE: అమ్మేత - by Kasim - 15-12-2022, 11:33 PM
RE: అమ్మేత - by Manoj1 - 15-12-2022, 11:44 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 16-12-2022, 01:24 AM
RE: అమ్మేత - by maheshvijay - 16-12-2022, 01:29 AM
RE: అమ్మేత - by Thorlove - 16-12-2022, 05:22 AM
RE: అమ్మేత - by Ghost Stories - 16-12-2022, 06:38 AM
RE: అమ్మేత - by Prasad cm - 16-12-2022, 10:11 AM
RE: అమ్మేత - by Nani666 - 16-12-2022, 11:29 AM
RE: అమ్మేత - by twinciteeguy - 16-12-2022, 12:39 PM
RE: అమ్మేత - by sri7869 - 16-12-2022, 12:49 PM
RE: అమ్మేత - by cherry8g - 16-12-2022, 01:22 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:35 AM
RE: అమ్మేత - by king_123 - 17-12-2022, 03:32 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 09:44 AM
RE: అమ్మేత - by Bullet bullet - 17-12-2022, 01:27 PM
RE: అమ్మేత - by cherry8g - 17-12-2022, 03:04 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:18 PM
RE: అమ్మేత - by Vegetarian - 17-12-2022, 09:56 AM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:53 PM
RE: అమ్మేత - by K.R.kishore - 17-12-2022, 10:01 AM
RE: అమ్మేత - by prash426 - 17-12-2022, 10:42 AM
RE: అమ్మేత - by Uday - 17-12-2022, 12:02 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 02:56 PM
RE: అమ్మేత - by Nani666 - 17-12-2022, 12:07 PM
RE: అమ్మేత - by phanic - 17-12-2022, 12:52 PM
RE: అమ్మేత - by maheshvijay - 17-12-2022, 01:53 PM
RE: అమ్మేత - by Ghost Stories - 17-12-2022, 02:46 PM
RE: అమ్మేత - by Kushulu2018 - 17-12-2022, 03:12 PM
RE: అమ్మేత - by Takulsajal - 17-12-2022, 03:19 PM
RE: అమ్మేత - by Tammu - 17-12-2022, 03:25 PM
RE: అమ్మేత - by Kasim - 17-12-2022, 04:03 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:27 PM
RE: అమ్మేత - by Manoj1 - 17-12-2022, 05:33 PM
RE: అమ్మేత - by sri7869 - 17-12-2022, 06:24 PM
RE: అమ్మేత - by Iron man 0206 - 17-12-2022, 07:16 PM
RE: అమ్మేత - by donakondamadhu - 17-12-2022, 09:23 PM
RE: అమ్మేత - by Prasad cm - 17-12-2022, 09:53 PM
RE: అమ్మేత - by Mohana69 - 17-12-2022, 10:59 PM
RE: అమ్మేత - by twinciteeguy - 18-12-2022, 05:00 AM
RE: అమ్మేత - by sexykrish69 - 18-12-2022, 08:09 AM
RE: అమ్మేత - by Takulsajal - 18-12-2022, 12:36 PM
RE: అమ్మేత - by Thorlove - 19-12-2022, 10:31 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:00 AM
RE: అమ్మేత - by Takulsajal - 19-12-2022, 11:03 AM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-02-2023, 09:34 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:53 PM
RE: అమ్మేత - by Teja.J3 - 23-02-2023, 03:54 AM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 07:55 PM
RE: అమ్మేత - by kummun - 23-02-2023, 10:15 PM
RE: అమ్మేత - by Takulsajal - 23-02-2023, 10:59 PM
RE: అమ్మేత - by prash426 - 24-02-2023, 09:32 AM
RE: అమ్మేత - by Teja.J3 - 24-02-2023, 06:30 PM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:47 PM
RE: అమ్మేత - by raj558 - 28-02-2023, 12:05 AM
RE: అమ్మేత - by Takulsajal - 03-04-2023, 04:49 PM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:54 AM
RE: అమ్మేత - by smartrahul123 - 11-05-2023, 01:57 AM
RE: అమ్మేత - by smartrahul123 - 14-05-2023, 03:51 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM
RE: అమ్మేత - by Mahesh124 - 29-03-2023, 11:48 PM
RE: అమ్మేత - by Thokkuthaa - 14-05-2023, 05:46 PM



Users browsing this thread: 1 Guest(s)