15-12-2022, 03:23 PM
(This post was last modified: 15-12-2022, 03:23 PM by funpart. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-12-2022, 11:56 PM)jalajam69 Wrote: ఉమాదేవిని ను ఇప్పట్లో దెంగేలా లేడు హీరో
మీ... అతృత అర్ధం చేసుకోగలను... కానీ ఆవేశంగా, మూడ్ వచ్చినప్పుడల్లా ఎక్కి ఊగడమే పరమావధి అయితే.... మనిషికి ఇంత విజ్ఞానం, కట్టుబాట్లు, ఆచార, వ్యవహారాలు ఎందుకు చెప్పండి... ఇంకా రాతి యుగంలోనే ఉండేవాళ్ళం కదా... నా కథలో దీనినే నిర్లిప్తంగా చెప్పాలనుకున్నాను... అందుకే మీరు కోరుకున్నట్టు ప్రతీ ఎపిసోడ్ లో సెక్స్ చాప్టర్స్ ఇరికించలేను... (మన్నించగలరు). ఒక మనిషి ఆలోచనల్లో మార్పు రావాడానికి సమయం, సందర్భం రెండు అవసరం... ఓ రచయితగా ఈ కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను... నా ప్రయత్నాన్ని మెచ్చుకుంటారని ఆశిస్తూ....
మీ రచయిత.
FUNPART