Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(13-12-2022, 09:59 PM)Takulsajal Wrote: నా కధల్లో మీకు నచ్చిన the best అనిపించిన కథ పేరు కామెంట్ చెయ్యగలరు ( టైం ఉంటే కామెంట్ చెయ్యండి)

మాకు దొరికిన వజ్రాల్లో ఏ వజ్రం తక్కువ ఏ వజ్రం ఎక్కువ అంటే ఏం చెప్పగలను గురువుగారు అన్ని వజ్రాలు విలువైనవి అలానే మీరు రాసిన కథలు. 
 గురువుగారు మీకు ఇంకొకసారి చెప్తున్నా మీకు మధుబాబుకి పోటీ పెడితే ఈ మధ్యకాలంలో మీరే గెలిచేటట్టు ఉన్నారు. అంత బాగున్నాయి మీ రచనలు మీకోసమే థ్రెడ్లకోస్తున్న. మీ కథలో వెతికిన తర్వాతే మిగతా వాటికి వెళ్తున్నాను అంత అభిమానిని అయిపొయాను.
[+] 2 users Like Kushulu2018's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - by Kushulu2018 - 15-12-2022, 02:55 PM



Users browsing this thread: 29 Guest(s)