15-12-2022, 11:27 AM
వరుణ్ బైటికోచ్చి ఫోన్ చేసి ఏదో మాట్లాడి అక్కడ నుంచి నేరుగా కాకా హోటల్ కి వెళ్ళాడు, అక్కడ తనని ఎవరో ఫాలో చేస్తున్నారని అనుమానం వచ్చింది వెంటనే లోకల్ బస్సు ఎక్కి బస్సు కదిలే సమయానికి ఎవ్వరు చూడకుండా కిటికీ లోనుంచి బైటికి దూకాడు. వరుణ్ ని ఫాలో చేసిన వాళ్ళు బస్సులో ఇరుక్కుపోగా అక్కడ నుంచి వేగంగా కేఫ్ లోకి నడిచి టేబుల్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న తన తమ్ముడిని పలకరించి మాట్లాడాడు.
వరుణ్ : తరుణ్ ఇదిగో పదివేలు
తరుణ్ : ఇన్ని డబ్బులు ఎక్కడివి.. జాబ్ దొరికిందా.. వాళ్ళ దెగ్గర అడ్వాన్స్ తీసుకున్నావా
వరుణ్ : దొరికింది.. అవును ఇంకేమి అడగకు, నేను ఏదో ఒకటి చేసి డబ్బులు పంపిస్తాను.. ఇక నుంచి నువ్వు నన్ను కలవడానికి లేదు
తరుణ్ : ఎందుకు
వరుణ్ : చెప్పింది మాత్రమే చెయ్యి, మిగతాది నీకనవసరం, డబ్బు దొరికినప్పుడల్లా నా అకౌంట్లో డిపాజిట్ చేస్తాను ఇదిగో నా ATM కార్డ్ తీసుకోని వాడు.. ముందు ఈ పది వేలల్లో చెల్లికి బట్టలు కావలసినవి కొనిచ్చి ఏదైనా గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చెయ్యి.. ఆడపిల్ల నీతో ఉంటే ఇబ్బంది పడుతుంది.. ఏమైనా తిన్నావా, మొన్నేప్పుడో నువ్వు తినడం చూసాను ముందు నువ్వు చెల్లి తినండి.. అని ప్రేమగా వాడి తల మీద నిమిరాడు
తరుణ్ : (కళ్ళు తుడుచుకుంటూ) పొద్దున్నే ఆకలేస్తుంది అన్నయ్య అని పొట్ట పట్టుకుని అడిగింది, నాకు చచ్చిపోవాలనిపించింది అన్నయ్యా.. ఇప్పుడేమో నువ్వు మాతో ఉండనని చెపుతున్నావ్
వరుణ్ : తరుణ్ ఇలా చూడు, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లట్లేదు, నా జీవితంలోనే నేను చూసిన మోస్ట్ ఇంటెలిజెంట్ అయిన నా తమ్ముడిని పెట్టి వెళుతున్నాను. నువ్వుండగా వాళ్ళకేంట్రా నీ గురించి నాకు తెలీదా కానీ మనకి డబ్బు అవసరం కదా అందుకే ఇదంతా, ఇక నేను వెళతాను.. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండు డబ్బులు పడ్డాయో లేదో అని.. నా ఫోన్ కూడా తీసుకో, డబ్బులు జాగ్రత్తగా వాడు.. హాస్పిటల్ ఖర్చులు జాగ్రత్త.. చెల్లిని కాలేజ్ కి పంపించు లేదంటే మన గురించి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకుంటుంది.
తరుణ్ : అన్నయ్యా ఏదైనా క్రైమ్
వరుణ్ : ఛ.. లేదు అని నవ్వాడు.
బై అని అక్కడ నుంచి లేచి కాళీగా ఉన్న పర్సు ఇంకొన్ని చిత్తు కాయితాలు అన్ని పడేసి కాళీ జేబులతో నడుచుకుంటూ జాహ్నవి పంపించిన అడ్రస్ కి వెళ్ళాడు. అదో పెద్ద విల్లా బైట సెక్యూరిటీ దెగ్గరికి వెళ్లి తన పేరు చెప్పాడు. వెంటనే సెక్యూరిటీ ఫోన్ చేసి కనుక్కుని గేట్ తెరిచాడు. భయంగా అడుగు ముందుకు వేసి గేట్ దాటి లోపల వరసగా ఉన్న కాస్టలీ కార్లని చూస్తూ ఇంట్లోకి వెళ్ళాడు.

Iam a slow writer
My updates are delayed for a decade
My updates are delayed for a decade