15-12-2022, 07:49 AM
(15-12-2022, 03:22 AM)kamal kishan Wrote: please start a new story, we are addicted to your story.
ఈ సుధారాణి కథ మొదలుపెట్టక ముందే ఒక కథ రాస్తూ ఉండేవాడిని, అప్పుడు ఒకేసారి రెండు కథలకి అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ సుధారాణి కథ నేను అనుకున్నట్టు పూర్తి చేశాను కాబట్టి మరో కొత్త కథ కాకుండా, నేను మధ్యలో ఆపేసిన ఒకేఒక కథని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అ కథ అప్డేట్ రాసే సమయం కోసం ఆగి ఉన్నాను.