14-12-2022, 10:28 PM
(14-12-2022, 10:05 PM)rkmudugula Wrote: Nee arey twaraga update ivvaraaa
పిల్లాడిని చంపేస్తారా !
నేనే కొంచెం బిజీగా ఉండి అతనికి స్టోరీ కంటెంట్ ఇవ్వలేదు
ఇక rkmudugula గారు
Please edit your comment
అందరం ఫన్ కోసమే వస్తున్నాం
ఎందుకండీ అంత తొందర / తుత్తర
కథ రాసే వాళ్ళే కరువైయారు
పాపం కొత్తగా రాయాలనుకునేవాళ్ళని సపోర్ట్ చెయ్యక పోగా
తిడితే రాయాలన్న ఇంట్రెస్ట్ పోద్ది
ఎంత మంది మెచ్చుకున్నా
మనసుకి నచ్చని ఒక పదం బూతు చాలు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు
NO HATRED PLEASE