14-12-2022, 03:08 PM
చేతిలో మచ్చ అంటే అంటే కచ్చితంగా శివ మేనకోడలు....కానీ తనని అరణ్య అని ఎందుకు పిలుస్తున్నారు....అసలు తను ఇప్పుడు ఎక్కడ వుంది.....స్టార్టింగ్ లోనే బోలెడన్ని సస్పెన్సులు తో స్టార్ట్ చేశారు....సూపర్ బ్రో......అప్డేట్ మాత్రం చాలా బాగుంది....బాగా రాసారు....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు