13-12-2022, 10:43 PM
వామ్మో ఎంటి బ్రో ఇది......ఒకరకంగా అక్షిత చిన్నా కి ఇవి అన్ని చూపించి మంచి పని చేస్తుందనే చెప్పాలి.....ఇప్పటికైనా తన వాళ్ళు ఎలాంటి వాల్లో తెలుస్తుంది..... చిన్ను ని అయినా జాగ్రత్తగా చూసుకుంటాడు.....అప్డేట్ మాత్రం మంచి సస్పెన్స్ లో ఆపారు....నెక్స్ట్ అప్డేట్ కొద్దిగా త్వరగా ఇవ్వండి బ్రో.....మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు