13-12-2022, 07:39 PM
ఇప్పుడే ఈ స్టోరీ మొత్తం చదివేశాను.....చాలా బాగా రాస్తున్నారు....చాలా బాగా ముందుకు సాగుతుంది....వికాస్ లైఫ్ లో నుంచి సందీప వెళ్ళిపోయిందే అనుకున్నా....కానీ తిరిగి వచ్చింది....వచ్చిన లాభం లేకుండా పోయింది.... అటు మధివి తో ఏమి లేదు ఇటు సందీప తో కూడా ఏమి లేకుండా చేస్తుంది ఆ సరోజ ...అసలు దాని బాధ ఎంటో....నకేమనిపిస్తుంది అంటే సరోజ కి వికాస్ అంటే ఇష్టం ఏమో అని.....అందుకే వల్లిదరిని దూరం చేసి ఇది తగులుకుందాం అనుకుంటుందేమో.....చూడాలి.....ఇంకా ముందు ముందు ఎం చేస్తుందో......అప్పుడెప్పుడో చెల్లి తో సరసాలు నడిపాడు ఇంకా ఇప్పుడు ఏమి లేవు....ఇంకా ముందు ఎమ్మాన్న వుండొచ్చు అంటారా?????చూద్దాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు