12-12-2022, 08:58 PM
మీ స్పందలకి ఎంతో ధన్యుణ్ణి. మీ కామెంట్లు చదివితే వెంటనే కథ తిరిగి కొనసాగించాలని ఉన్నా అది రాయాలంటే చాలా ఓపిక కావాలి. చిన్న కథగా రాద్దామనుకుని మొదలెడితే రాస్తున్న తర్వాత తెలిసి వచ్చింది, ఈ కథకి చాలా రాయాలని. అందుకే తాత్కాలికంగా దానికి విరామం ఇచ్చాను. కొత్తగా "లిఫ్ట్ అడగబోతే బస్సంతా అమ్మాయిలే ....." అనే దారాన్ని ప్రారంభించాను. రసికులు గమనించగలరు. మీ అందరి ప్రోత్సాహానికి వేల వేల కృతఙ్ఞతలు.....