09-12-2022, 09:38 PM
(09-12-2022, 09:33 PM)ITACHI639 Wrote: ఎలా మిత్రమా అసలు ఎలా?
ఇన్ని ideas ఎలా వస్తున్నాయి నీకు.
Brilliance అంటారు దీన్ని.
Movie లో ఒక turning point elevation scene లా ఉంది.
ఏమైంది మిత్రమా చెప్పు.. నీ observation లో వచ్చిన ఆ పాయింట్.. నేను ఒకటి అనుకున్న నువ్వు అదే చెప్తావా లేదా వేరేదా చూద్దాం..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...