09-12-2022, 01:30 PM
అప్డేట్ బాగుంది జానీ గారు.. మీకు నచినట్లే రాయండి కథని.. కాకపోతే కొంచెం పెద్ద updates ఇవ్వడానికి ప్రయత్నించండి సార్... ఇక పోతే మీరు చెప్పినట్లే ప్రతి ఎపిసోడ్ లో సెక్స్ ని పెట్టడం కరెక్ట్ కాదు... కాబట్టి మీరు రాయాలనుకున్నట్లు రాయండి... మేము మీ వెనుక ఉన్నాం... All the best ?
-- సుహాసిని శ్రీపాద