Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(08-12-2022, 02:27 AM)ninesix4 Wrote: హాయ్ రైటర్ గారూ,

చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.

2 ఏళ్ళ నుండి "Ye  Chen "  / " The Charismatic Charlie Wade "  / " The  amazing  Son -in -law " చదువుతున్నాను.

Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing  డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని ,  ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.

మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.

హాయ్ ninesix4
మీరు చెప్పినట్టు చైనీస్ కధని ఇండియా సంస్కృతికి నేను అనువాదం చెయ్యడం లేదు.. మీరు కథ మొత్తం చదవకుండా ముందు పది ఎపిసోడ్స్ చదివి ఈ కామెంట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది.

2 ఏళ్ల నుంచి ఆ కధని చదువుతున్నారు గ్రేట్
కానీ నేను ఇంత వరకు ఆ కధని చదివింది లేదు
Facebook scrolling లో ఒక add లో పది పేజీలు తారస పడ్డాయి అంతే.. అప్పుడు విక్రమాదిత్య కధకి నేను చదివిన ఆ పది పేజీలు సరిగ్గా సరిపోతాయాని అనిపించింది. అందుకే దూర్చేసాను..

I have no intention or never intended of copying the full story or re write the story of charlie wade.

ఇక credits విషయానికి వస్తే అంత పెద్ద ఫేమస్ కధకి నేను ప్రమోషన్ చెయ్యాల్సిన అవసరమే లేదు, ఒక వేళ అలా చెయ్యాల్సి వస్తే honkong, korean, పాత కాలం bruclee jetlee నుంచి మొన్న వచ్చిన RRR వరకు మన పురాణాల నుంచి cartoon network లో వచ్చే sri krishna వరకు అందరికి credits ఇవ్వాలి..

అంత మిక్స్ కొట్టాను..
అయినా మీకు నా ధన్యవాదాలు 
కథ మొత్తం చదివి కామెంట్ చేస్తే
ఇంకా పెద్ద ధన్యవాదాలు 
[+] 6 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - by Pallaki - 08-12-2022, 07:16 AM



Users browsing this thread: 26 Guest(s)