08-12-2022, 02:27 AM
హాయ్ రైటర్ గారూ,
చైనీస్ కథను ఇండియా సంస్కృతికి అనువుగా అనువాదం చేసి బాగా రాస్తున్నారు.
2 ఏళ్ళ నుండి "Ye Chen " / " The Charismatic Charlie Wade " / " The amazing Son -in -law " చదువుతున్నాను.
Credits మూల రచయితకు కూడా ఇస్తూ, అది ఇంకా ongoing డైలీ నవల అని, ప్రతి రోజు నాలుగు ఎపిసోడ్స్ వస్తున్నాయని , ఒక్క చిన్న పోస్ట్ అయ్యినా వ్రాయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒరిజినల్ నవలను ఇంగ్లీష్ లో చదవొచ్చు.
మీ కృషిని తక్కువ చేసి కామినేట్ చేయడం లేదు కానీ ఒరిజినల్ రైటర్ కి విలువ ఇవ్వడం కనీస ధర్మం.