Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
కుడోస్ మిత్రమా జాని...వూరినుంచి వచ్చిన తరువాత నాకిన్ని రోజులు పట్టింది ఈ కథను పూర్తి చేయడానికి అదే చదవడానికి....చదవడానికే (కొన్ని సార్లు గతం మర్చిపోయి, పాత్రలు వాటి కాలాలతో గందగోలపడి, మళ్ళీ వెనక్కెళ్ళీ చదివిందే చదివి) ఇంత సమయం పడితే రాయడానికి నువ్వెంత సమయం వెచ్చివుంటావో, ఎన్నిసార్లు జుట్టుపీక్కుని ఉంటావో అర్థం చేసుకోగలను. మా కోసం ఇంత చక్కని కథను అన్ని జానర్లను కలుపుతూ (ప్రేమ, కరుణ, హింస, భీభత్సం, శృంగారం, భయం , హాస్యం కొంత తక్కువైంది, భక్తి, వైరాగ్యం మద్య మద్యలోని కొటేషన్లు) చాలా శ్రమ పడి మంచి కథను అందించావు..ధన్యవాదాలు. 

తిరిగొచ్చి కథ చదవడం మొదలెట్టిన తరువాత నువ్ కొత్త బొమ్మలు జోడించడం చూసి కాస్త చికాకొచ్చింది కాని పోనూ పోనూ అసలు ఆ బొమ్మలే కదనానికి కావలసి ఎఫెక్టును తీసుకొచ్చాయి...బహుశా చదువుతూ చూడడమంటే ఇదే కాబోలు. ఇంకా చెప్పడానికి మాటల్లేవు. కొన్ని పాటలు వినేటప్పుడు బావుంటాయి కాని విన్న కాస్సేపటికి మర్చిపోతాము, కాని నీ పాట ఘంటసాల వారి గాత్రంలా చెవుల్లో మ్రోగుతూనే ఉంటుంది, నువ్వొచ్చి మరో పాట అదే కథను చూపించే వరకూ.... 

A BIG THANK YOU FOR GIVING US THIS WONDERFUL STORY Big Grin
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు).... - by Uday - 07-12-2022, 08:11 PM



Users browsing this thread: 8 Guest(s)