07-12-2022, 01:07 PM
Skills బాగున్నాయి ... తెలుగు లో రాయండి ఇంకా బాగుంటుంది.. స్పెల్లింగ్స్ mistakes ఉన్నాయి.. అవి చూసుకోండి..
ఇంకా స్టోరీ విషయానికి వస్తె. రౌడీలు శ్రియ వెనుక పడ్డారు . తన వల్ల దెబ్బ పడింది దేవ్ చేతిలో అని వీళ్లు డైరెక్ట్ గా deal చేస్తుంటే ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదు కదా. సో శ్రియ స్టూడెంట్ కాబట్టి డ్రగ్ విషయం ఇరుక్కుంది అనేలా పెట్టీ దాన్ని సిట్యుయేషన్ రౌడీలు ఫేవర్ లో పెట్టొచ్చు.
నా అభిప్రాయం మాత్రమే..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...