06-12-2022, 12:01 PM
మీ మీద ఒక పెద్ద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్ "తక్కులషాజల్ " ఏంటండీ ప్రతి కథలోనూ అందరిని చంపేస్తున్నారు వాళ్లు బతికి ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటి అయ్యా మా ఒక్క మనవి థ్రిల్లర్ లేదా రొమాంటిక్ అనే కథలు రాయాలి అని మనవి దీనిలో కూడా ఎవరిని చంపేయకండి మాస్టారు ప్లీజ్ ?
మీ ప్రియమైన మిత్రుడు
సంజు