06-12-2022, 07:00 AM
(23-11-2022, 07:30 PM)Thorlove Wrote: అసలు ఎలా వస్తాయి బ్రో మీకు ఇలాంటి ఐడియాలు....బాబోయ్ ఆ పోటీలు ఎంటో ఆ హింసించడం ఎంటో బాబోయ్.....కానీ ఒకటి ఒప్పుకోవాలి...పెద్ద పెద్ద అప్డేట్ లు ఇవ్వటం లో మీ తరువాతే ఎవరైనా......
ఇంతకీ మహి ని ఎప్పుడు కలుసుకుంటాడు బ్రో.....మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంతకు ముందు లాగా ఎప్పుడు వుంటారు?????
మేము క్లైమాక్స్ వరుకు ఎదురు చూడాల్సిందేనా????? హ్మ్మ్
అప్డేట్ కి ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు ........