05-12-2022, 11:15 PM
(05-12-2022, 10:20 PM)Takulsajal Wrote: మిత్రులందరికీ నమస్కారాలు
అరణ్య ఒక భాగం ముగిసినందున
ఇంతటితో ఈ సంవత్సరం విక్రమాదిత్య కధకి సంబందించిన కధలు అన్నిటికి కనెక్ట్ చేసి వదిలేసాను.
ఇక ఇప్పుడు ఉన్న పెండింగ్ stories
1) సంకెళ్లు
2) డాన్ శీను
3) అమ్మేత
4) అర్జున్
5) వెన్నెల
6) SHEMALE
ఏ కథ ముందుగా కొనసాగించి ముగించాలో మీరే చెప్పండి
ఆ కథ ముగిసాకే ఇంకో కథ రాస్తాను
Confusions లేకుండా ముందుకు వెళదాం
Reply with the numbers...
Miru చెప్పిన number order lone mugichandi