05-12-2022, 10:13 PM
(05-12-2022, 10:07 PM)Takulsajal Wrote: Thankyou
Aranya is capable of more healing powers than vikramadhithya & rudra
Thankyou
Thankyou
హహ..
ఇక నా ఏ కధలోనూ sad ending ఉండదు లెండి
విక్రమాదిత్య లో వీలైనంత మందిని లేపేశాను
ప్రియ శత్రువులో
మిగతా కధల్లో
ఆఖరికి అరణ్య లో కూడా అందరినీ పంపించేసాం.
వేరే కొత్త కధలు రాసినా ఇక ఎవ్వరిని లేప దలుచుకోలేదు
ఒక్కసారి నా కథలన్ని ముగిసిపోయాక
వేరే కధనంతో వేరే శైలిలో
ఇంకో కొత్త takulsajal ని పరిచయం చేస్తానేమో
#హోప్
హహ వెంకీ గారు
మీరు కూడా నా...
.ధన్యవాదాలు మిత్రమా kasim
.ధన్యవాదాలు
.విక్రమాదిత్య వరకు ఓర్చుకోండి
ఆ తరువాత ఉన్న కథలని ముగించి
కొత్త కథలతో
కొత్త నేపధ్యాలతో
కొత్త శైలితో
ప్రయత్నిస్తాను
Mostly only comedy రాద్దామన్న ఆలోచనలు కూడా ఉన్నాయి
#HOPE
THANKYOU ALL
ONCE & ALL
AGAIN & AGAIN & AGAIN & AGAIN...
Chinna aka chiranjevi tho oka manchi spy thriller investigation story set cheyandi bro?