05-12-2022, 07:41 PM
(04-12-2022, 11:31 PM)Chutki Wrote: కథ ఇప్పుడే మొదలయ్యిందా
లేక ఒక అధ్యాయం కింద సగం ముగిసిందా
ఏమి తెలియడం లేదు..
ఇప్పుడు శివ, మీనాక్షి & సందీప్ చనిపోయారు
అడవి తల్లి అరణ్యని అక్కున చేర్చుకుంది
మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి
కస్తూరి కూతురి పరిస్థితి ఏంటి
ఇన్ని ప్రశ్నలు మాకు వదిలి
ఇలా మధ్యలో ముగిసింది అని ఆపేసారు
ఏం చెప్పాలో అర్ధంకావడం లేదు
Thankyou
త్వరలో మీరే చూస్తారు.. Sorry చదువుతారు