05-12-2022, 03:44 PM
నేను ఇది ముందే expect చేశా బ్రో....మీరు ఎప్పుడైతే అరణ్య కి విక్రమాదిత్య కి లింక్ వుంది అని అన్నారో అప్పుడే అనుకున్నా ఆ ఫ్లైట్ లో నుంచి కింద పడింది అరణ్య నే అని....కానీ సాడ్ ఎండింగ్ కదా....కానివ్వండి.....కానీ మీరు అరణ్య ఏమో చాలా సాధు జీవి అన్నారు....ఆ సుశాంత్ గాడిని,ప్రదీప్ గాడిని వదిలేస్తాడు ఏమో అని భయం గా వుంది....ఆ చిన్న పాప ఏమైంది.... వాళ్ళ నాన్న రుద్ర వల్ల చనిపోయాడని తెలిసి రుద్ర తో గొడవ పెట్టుకుంటాడా????? ఇలా చాలా ప్రశ్నలు.....చూడాలి ఏమవుతుందో......anyway....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు