05-12-2022, 11:36 AM
ఓకే అండీ... నిధి రహస్యం స్టోరీ succesful గా కంప్లీట్ చేసినందుకు కంగ్రాట్స్ రైటర్ గారు... అలాగే ఇక మన స్నేహ కథను కూడా ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాం... ఈసారి పెద్ద అప్డేట్ ఇవ్వవలసింది గా మా మనవి...
-- సుహాసిని శ్రీపాద