04-12-2022, 09:01 PM
ప్రొద్దున్నే లేచి, రెడీ అయి ఫాక్టరీకి వచ్చేసరికి అంజలి, సుందర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి నేను ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్.. వాళ్ళని రిసీవ్ చేసుకున్న ఓజల్ ఈ కంపెనీ ఓనర్ అని చెప్పింది.. ఇంత పెద్ద కంపెనీ కి నేను ఓనర్ అని వాళ్ళకి ఇంకా మింగుడు పడలేదు.. వాళ్ళ క్షేమ సమాచారాలు అయ్యాక, అశోక్ ని పిలిచి సుందర్ ని, అంజలిని పరిచయం చేసాను.. మంచి నమ్మకమైన ఫామిలీ, అంజలికి అకౌంట్స్ లో సుందర్ కి స్టొర్స్ లో అనుభవం ఉంది అని అతనికి వాళ్ళని హేండ్ ఓవర్ చేసాను.. మంచి రోజు చూసుకుని షిఫ్ట్ అవ్వమని, వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి, పిల్లలకి కాలేజ్ లో ఏర్పాటు చెయ్యమని చెప్పాను.. చాలీ చాలని జీతాలతో ఉన్న వాళ్ళ జీవితం ఇక సెటిల్ అయినట్లే.. నాకు ఈ ప్లాంట్ లో నాకు నమ్మకమైన వాళ్ళని పెట్టినట్లే.. ఓజల్ ని, హేమని పిలిచి, సాయంత్రం మా ఇంటికి పంపించి, లక్ష్మి ని చూపించి రమ్మన్నాను.. టైం 9:00 అయ్యింది.. ప్రదీప్, వివేక్ కి ఫోన్ చేసాను.. వాళ్ళు లక్ష్మి ఊరి వైపే ఉన్నారు.. వస్తాం అని చెప్పారు... గోపాల్, శేఖర్ లని బయలు దేరమని చెప్పాను.. భారతి, ఆషా ని కూడా బయలు దెరమని చెప్పాను.. 10 నిమిషాల్లో ఐశ్వర్య లక్ష్మి ఊరికి బయలుదేరాం అందరం.. 11:30 కి అక్కడికి చేరుకున్నాం.2,50,000 చదరపు అడుగుల బిల్డింగ్ లు రెడీ అయ్యాయి.. 50,000 చదరపు అడుగుల షెడ్ లు ఐదు.. 250 ఇల్లు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.. ఆ లేఔట్ చాలా బాగా డిసైన్ చేసారు Architect దేవేన్.. ఏ విధంగా అరణ్య వాతావరణాన్ని టచ్ చెయ్యకుండా, Ecology balance చేస్తూ చాలా బాగా కట్టారు.. శేఖర్ ఇక్కడ కష్ట పడ్డది తెలుస్తుంది.... ఆ ఊరి ప్రెసిడెంట్ మా మామగారి ఫ్రెండ్ అనంత్ గారి ని పిలిచాము.. ఆ ఊర్లో పిల్లలని మాకు ఎంప్లాయీస్ గా అతనే ఇచ్చాడు.. ఇప్పుడు ఇక్కడ 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు.. అమ్మాయిలు ఎంత అందం గా ఉన్నారో అబ్బాయిలు కూడా అంతే అందంగా ఉన్నారు.. అడవిలో ఉండటం వలన ఎటువంటి కల్లా కపటం తెలియదు వాళ్ళకి.. కాలేజ్, హాస్పిటల్, కాలేజీ, ఫాక్టరీ, కళ్యాణ మండపం - ఫంక్షన్ హాల్ అన్నీ రెడీ అయ్యాయి.. వివేక్, ప్రదీప్ ఫాక్టరీ కి కావాల్సిన మషీన్ ల లిస్ట్ రెడీ చేసారు.. ఆ అడవిలో ఒక క్రొత్త పట్టణం రెడీ కాబోతుంది.. ఆ చుట్టు ప్రక్కల పండే ఫ్రూట్స్ అన్నీ ప్రాసెస్ చేసి బాంబే, నాగపూర్, పూణె, ఠానే, నాసిక్, కొల్ హాపూర్, ఔరంగా బాద్, సోలాపుర్ ఇలా ఎన్నో పట్టణాలు మహారాష్ట్ర లో ఉన్నాయి.. ఇప్పుడు పండిస్తున్న పండ్లు మాత్రమే కాక, కూరకాయలు కూడా పండించి ప్రాసెస్ చేసి పట్టణాలకి సప్లై చెయ్యాలి.. ఈ విధంగా ఈ ఊరు వారందరికీ ఉపాధి కలుగుతుంది.. వివేక్ ఈ కంపెనీ రన్ చెయ్యడానికి ప్రొడక్షన్ హెడ్ ని కూడా రెడీ చేసేసాడు.. ఐశ్వర్య డైరెక్ట్ గా పర్యవేక్షిస్తుంది... అనంత్ గారు మొదట నాతో మాట్లాడింది ఈ రోజు మాట్లాడింది చాలా తేడా ఉంది.. చుట్టు ప్రక్కల గ్రామాల్లో అనంత్ గారి ప్రాముఖ్యత పెరిగి పోయింది.. మషీన్ లు అన్నీ వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ కావటానికి 8 వారాలు పడుతుంది.. ఐశ్వర్య రెగ్యులర్గా ఇక్కడికి రావలసి ఉంటుంది.. ఇక హాస్పిటల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు రావాలి... వాళ్ళు రావటానికి 2 గంటలు టైం ఉంది.. అందరికీ భోజనాలు ఏర్పాటు అయ్యాయి.. అడవి వంటలు ఘుమ ఘుమ లాడుతున్నాయి.. నన్ను లక్ష్మి ని ఇంటికి వెళ్ళండి అక్కడ మీకు ఏర్పాటు చేసాము అని చెప్పి మమ్మల్ని పంపేసారు.. నేను లక్ష్మి ఆమె ఇంటికి వెళ్ళాము.. భోజనం చేసాక, ఆ చల్లటి ఇంట్లో వెదురు మంచం మీద బొంత మీద పడుకున్నాను.. అది స్వర్గం లో ఉన్నట్లు ఉంది.. ఐశ్వర్య నాతో అంది.. ఎంత గొప్ప వారు మీరు, మా ఈ బీద గుడిసెలో ఇటువంటి మంచం మీద పడుకున్నారు.. మీరు దేవుడు అని ఎప్పుడూ అంటూ ఉంటాను.. కానీ మీరు ఇప్పుడు మా గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చారు.. అంటూ నన్ను గట్టిగా పట్టుకుని కౌగిలి ఇచ్చి ముద్దు పెట్టుకుంది.. మంచి భోజనం తిని, మనసుకు ఆహ్లాదమైన వాతా వరణంలొ ఉన్న నా శరీరం స్త్రీ సంగమాన్ని కోరుకుంటుంది.. ఐశ్వర్యని ముద్దు పెట్టుకుని ఒక్కొక్కటిగా ఆమె బట్టలు తీసేసి అలాగే పడుకో పెట్టి ఆమెని ఎక్కి అనుభవించ సాగాను.. అది ఐశ్వర్య లక్ష్మి పుట్టి, పెరిగిన ఇల్లు, ప్రదేశం ఆ ఇంట్లో ఆమెకి ఎన్నో మధురానుభూతులు, బాల్యం గడిచిన గురుతులు ఎన్నో ముడి వేసుకున్న స్థానం... ఆ ప్రదేశం లో ఈరోజు ఐశ్వర్య తనని పూర్తి ఇష్టం తో, ప్రేమతో నాకు అర్పించుకుంది.. ఈరోజు మేము ఆ ప్రదేశంలో చేసిన సృష్టి కార్యానికి ఆ భూమాత, ఆ గ్రామ దేవత ఆశీర్వాదం తో ఐశ్వర్యకి గర్భాదానం జరిగినట్లుగా నాకు అనిపించింది.. తన ఇంట్లో ఈ కార్యం జరగటం ఐశ్వర్య కి చాలా అనందాన్ని కలగచేసింది.. ఎప్పుడూ ఆమెలో కరిగిపోయేది నేను.. కానీ ఈ రోజు ఐశ్వర్య నాలో కరిగిపోయింది.. అందుకే ఆడపిల్ల ఇంట్లో శోభనం అని చెప్పి, మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారేమో?? ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాము.. బయట ఇద్దరు అమ్మాయిలు ఇంట్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నారు.. మేము బట్టలు వేసుకుని రెడీ అయ్యి బయటకి వచ్చాక వాళ్ళు మాకు విప్ప పూల రసాన్ని, కాల్చిన కోళ్ళు, పక్షులూ, దుంపలూ, పళ్ళు పెట్టారు.. గ్రామదేవత దగ్గర నుండి తెచ్చిన పసుపు కుంకాన్ని నాకు ఇచ్చి, ఐశ్వర్యకి నుదుటిన పాపిట్లో పెట్టించారు.. ఆమె నా చేతిలో ఉన్న పసుపు కుంకాన్ని కొచెం తీసుకుని నేను కట్టిన తాళికి పెట్టి, కళ్ళకి అద్దుకుని జాకెట్ లోపలికి వేసుకుంది.. మగవాడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చే ఆ క్రియని సంతోషం గా చూసాను.. పైకి లేచి ఇద్దరం మేము తయారు చేస్తున్న న్యూ టౌన్ కి బయలు దేరాం.. హాస్పిటల్ కావలసినవి, కాలేజ్ కి కావలసినవి అన్నీ అర్థం చేసుకున్నాను.. టైం 4:30 అవుతుంది.. అందరం బయలుదేరి పూణె వచ్చేసాము.. అందరికీ పళ్ళు, దుంపలు, అడవి కోడి పులుసు అన్నీ తెచ్చాము.. అందరం అక్కడినుండి తెచ్చిన పదార్థాలతో డిన్నర్ తిన్నాక నేను ఇంటి నుండి బయటకి వచ్చాను.. టైం 7:25 అవుతుంది.. అరవింద, హేమ ఇక్కడే ఉన్నారు.. వాళ్లకి ఒక ఇంపార్టెంట్ పని అప్పచెప్పాను.. రేపు లక్ష్మిల పుట్టిన రోజు.. రాత్రి 12:00 గంటలకి దీపాలు వెలిగించటంతో పండుగ స్టార్ట్ అవుతుంది.. రేపు ప్రొద్దున్న కొత్త ఇంట్లో కి వెళ్తున్నాం.. పూజ, గృహప్రవేశం రేపటి నుంది కొత్త ఇంట్లో నివాసం.. ఇద్దరు లక్ష్మి ల పుట్టిన రోజు ఒక్కటే అవటం నా అదృష్టం... అరవింద, హేమలతో మాట్లాడి ఇంట్లోకి వచ్చాను.. సౌభాగ్య పడుకున్నాక, ఐశ్వర్య నా రూం కి వచ్చాము.. ఐశ్వర్య ని ఆనందంగా కలుస్తున్నా.. మధ్యాహ్నం ఐశ్వర్యలోకి వెళ్ళి వస్తూంటే ఆమె తన తేనె రంగులో ఉన్న స్తనాల ముచ్చికలు నాతో తినిపించింది.. లోపలికి వెళ్తూంటే ఒక స్తనం, బయటకి వస్తూంటే ఇంకో స్తనం అలాగే ఆమె పెదవులతో నా ప్రతి కదలికకూ ఒక ముద్దు ఇస్తూ నాకు స్వర్గం చూపించి సుఖాన్ని ఇచ్చింది.. ఇప్పుడు ఇక్కడ వేరే విధం గా సుఖాన్ని ఇస్తుంది.. ఐశ్వర్య సుఖంగా నిద్ర పోతుంది.. నేను లేచి బయటకి వచ్చి మెల్లిగా తలుపు వేసా... కాక బయటకి వచ్చాడు.. ఏంటి అని చూసాడు.. కాసేపు ఆగండి అంతా సర్ ప్రైజ్ అని చెప్పా.. టైం 00:00 అవుతూ ఉండగా ఇంటి బెల్ మ్రోగింది..