04-12-2022, 05:41 AM
[/url]
మునగ కాయలు తింటే పురుషుల సామర్ధ్యం పెరుగుతుంది అంటారు ఇది ఎంత వరకు కరెక్ట్? సైన్స్ ఏమి చెబుతుంది?
పెరుగుతుందండి.
అమెరికన్ సొసైటీ ఫర్ neuro Sciences వాళ్ళు ఒక జర్నల్ విడుదల చేశారు అందులో. వాళ్ళు మునగకాయలు, పువ్వులు కూడా natural aphrodisiac గా పని చేస్తాయి అని చెప్పడం జరిగింది.
ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. ఆయుర్వేదంలో బెరడు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పింది.
మునక్కాయలతో, ఆకులతో, పువ్వులతో మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందని ముఖ్యంగా ఆకులతో మోకాళ్ళ గుజ్జు పెరుగుతుందని, వర్షాకాలంలో ఆషాడ మాసంలో తినండి అని మన పెద్దలు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది.
[url=https://ibb.co/qMDkg1q]![[Image: Fi8th-IVQAE8-LLp.jpg]](https://i.ibb.co/WWHgzK8/Fi8th-IVQAE8-LLp.jpg)
మునగ కాయలు తింటే పురుషుల సామర్ధ్యం పెరుగుతుంది అంటారు ఇది ఎంత వరకు కరెక్ట్? సైన్స్ ఏమి చెబుతుంది?
పెరుగుతుందండి.
అమెరికన్ సొసైటీ ఫర్ neuro Sciences వాళ్ళు ఒక జర్నల్ విడుదల చేశారు అందులో. వాళ్ళు మునగకాయలు, పువ్వులు కూడా natural aphrodisiac గా పని చేస్తాయి అని చెప్పడం జరిగింది.
ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. ఆయుర్వేదంలో బెరడు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పింది.
మునక్కాయలతో, ఆకులతో, పువ్వులతో మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందని ముఖ్యంగా ఆకులతో మోకాళ్ళ గుజ్జు పెరుగుతుందని, వర్షాకాలంలో ఆషాడ మాసంలో తినండి అని మన పెద్దలు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది.
[url=https://ibb.co/qMDkg1q]
![[Image: Fi8th-IVQAE8-LLp.jpg]](https://i.ibb.co/WWHgzK8/Fi8th-IVQAE8-LLp.jpg)