03-12-2022, 05:35 PM
అప్డేట్ అప్డేట్ కి ఎక్సైట్మేట్ పెంచేస్తున్నారు బ్రో.....అలాగే చాలా సస్పెన్సు లు కూడా దాగి వున్నాయి...చూద్దాం ముందు ముందు ఎం జరుగుతుందో.....మహా సాదు జీవి అని చెప్పిన అరణ్య నే ఎవర్నో చంపాలి అన్నాడంటే....ఎవరో ఆ మనీషి.....చూద్దాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు